Woman kills two brothers for property | ప్రియుడితో కలిసి సోదరులను మర్డర్ చేసిన అక్క-police solve the mystery of the nakarikallu double murder case ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Woman Kills Two Brothers For Property | ప్రియుడితో కలిసి సోదరులను మర్డర్ చేసిన అక్క

Woman kills two brothers for property | ప్రియుడితో కలిసి సోదరులను మర్డర్ చేసిన అక్క

Dec 18, 2024 01:53 PM IST Muvva Krishnama Naidu
Dec 18, 2024 01:53 PM IST

  • పల్నాడు జిల్లా నకిరేకల్‌లో జరిగిన మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. తండ్రి ఉద్యోగం కోసం ఇద్దరు సోదరులను యువతి హత్య చేసింది. ఆ తరువాత మృతదేహాలను కాల్వల్లో పడేసింది. ఈ కేసులో విచారణ జరిపిన పోలీసులు మర్డర్ మిస్టరీని ఛేదించారు. నిందితురాలు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయింది. ఆమెకు సహకరించిన వారిని పోలీసులు అరెస్టు చేశారు.

More