చలికాలంలో గుమ్మడి గింజలు తప్పనిసరిగా తీసుకోవాలి. వీటిలో మెగ్నీషియం ఫుష్కలంగా ఉంటుంది.
pexels
By Hari Prasad S Dec 18, 2024
Hindustan Times Telugu
చియా గింజలు తీసుకోవడం వల్ల ఎముకల ఆరోగ్యం బాగుంటుంది. అవసరమైన శక్తి అందిస్తుంది.
pexels
బాదాం మెదడు పనితీరు మెరుగుపరుస్తుంది. అలసట తగ్గిస్తుంది. చలికాలంలో దీనిని తీసుకోవడం చాలా మంచిది
pexels
పాలకూరలో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. ఇది కండరాల వృద్ధితోపాటు ఎముకలు బలోపేతం కావడానికి ఉపకరిస్తుంది
pexels
కాజు లేదా జీడిపప్పులో 74 మి.గ్రా. మెగ్నీషియం ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించి శరీరంలో ఎనర్జీ లెవెల్స్ పెరిగేలా చేస్తుంది
pexels
పల్లీల్లో 63 మి.గ్రా. మెగ్నిషియం ఉంటుంది. ఇది నరాల పనితీరు మెరుగుపరచి, శక్తిని ఇస్తుంది
pexels
సోయా పాలలో 61 మి.గ్రా. మెగ్నీషియం ఉంటుంది. ఇది ఎముకలను బలోపేతం చేస్తుంది. చలికాలంలో ఉండే అలసటను పారదోలుతుంది
pexels
బ్లాక్ బీన్స్ లో 60 మి.గ్రా. మెగ్నీషియం ఉంటుంది. ఇది జీర్ణ క్రియను మెరుగుపరచి శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి
pexels
మరికొన్ని రోజుల్లో క్రిస్మస్, నూతన సంవత్సరం రాబోతున్నాయి. క్రిస్మన్, న్యూ ఇయర్ సందర్భంగా కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహోద్యోగులకు బహుమతులు ఇస్తుంటాం. రూ.500 బడ్జెట్ లో బెస్ట్ క్రిస్టమస్ గిఫ్ట్ ఐడియాలు తెలుసుకుందాం.