Azharuddin vs Rammohan Naidu: చమటలు పట్టించిన రామ్మోహన్ నాయుడు బౌలింగ్-azharuddin vs rammohan naidu cricket highlights ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Azharuddin Vs Rammohan Naidu: చమటలు పట్టించిన రామ్మోహన్ నాయుడు బౌలింగ్

Azharuddin vs Rammohan Naidu: చమటలు పట్టించిన రామ్మోహన్ నాయుడు బౌలింగ్

Dec 20, 2024 01:20 PM IST Muvva Krishnama Naidu
Dec 20, 2024 01:20 PM IST

  • పార్ల‌మెంట్ ఉభ‌య స‌భ‌ల‌కు చెందిన ఎంపీలు.. ఆదివారం క్రికెట్ మ్యాచ్ ఆడాడు. ఢిల్లీలోని మేజ‌ర్ థ్యాన్ చంద్ స్టేడియంలో ఆ మ్యాచ్ జ‌రిగింది. 2025 నాటికి టీబీ విముక్తి భార‌త్ ల‌క్ష్యంతో ఆ మ్యాచ్‌ను నిర్వ‌హించారు. ఇందులో ఒక టీం వైపు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఆడారు. మరోవైపు అజారుద్దీన్ ఉన్నారు. తెలంగాణకు చెందిన అజారుద్దీన్ బ్యాటింగ్ చేయగా.. రామ్మోహన్ బౌలింగ్ వేశారు. తన బౌలింగ్ నైపుణ్యంతో బ్యాటపై ఆధిపత్యం చలాయించారు.

More