ఏపీ రాజ్యసభ ఉపఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా బీజేపీ సీనియర్ నేత పాకా వెంకట సత్యనారాయణను బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ప్రకటించింది.