టాలీవుడ్‌లో యాక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు శివాజీ రాజా. పర్వతనేని రాంబాబు నిర్మాతగా నిర్మిస్తున్న వైల్డ్ బ్రీత్ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ కార్యక్రమంలో పాల్గొన్న నటుడు శివాజీ రాజా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. పర్వతనేని రాంబాబు పుట్టిన రోజు సందర్భంగా వైల్డ్ బ్రీత్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు.