Man Escaping Video goes Viral: నిజంగా అదృష్టం..భూమ్మీద ఇంకా నూకలున్నాయ్-man escaping from death video goes viral in kerala ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Man Escaping Video Goes Viral: నిజంగా అదృష్టం..భూమ్మీద ఇంకా నూకలున్నాయ్

Man Escaping Video goes Viral: నిజంగా అదృష్టం..భూమ్మీద ఇంకా నూకలున్నాయ్

Dec 24, 2024 01:19 PM IST Muvva Krishnama Naidu
Dec 24, 2024 01:19 PM IST

  • కేరళలోని కన్నూరులో ఓ వ్యక్తి ప్రాణాల నుంచి బయట పడ్డారు. రైలు పట్టాలపై నడుస్తూ ఉన్నాడు. ఆ సమయంలో రైలు వచ్చింది. అయితే ఆ రైలు రాకను ఆయన పసిగట్టలేదు. ఇక చేసేది లేక వెంటనే రైలు పట్టాల మధ్యలో వ్యక్తి పడుకున్నాడు. రైలు వెళ్తున్న సందర్భంలో జాగ్రత్తగా అలానే ఉండిపోయాడు. ప్రస్తుతం వీడియో వైరల్ అవుతుంది.

More