APRTC Bus Theft in Narsipatnam: బస్సు పడుకున్నాడు.. తాళం చూసి ఎత్తుకెళ్లాడు-the assailant who hijacked the bus after watching the movie pushpa 2 ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Aprtc Bus Theft In Narsipatnam: బస్సు పడుకున్నాడు.. తాళం చూసి ఎత్తుకెళ్లాడు

APRTC Bus Theft in Narsipatnam: బస్సు పడుకున్నాడు.. తాళం చూసి ఎత్తుకెళ్లాడు

Dec 24, 2024 12:15 PM IST Muvva Krishnama Naidu
Dec 24, 2024 12:15 PM IST

  • పుష్ప 2 సినిమా చూసి వచ్చిన తర్వాత బస్సు ఎత్తుకెళ్లిన ఘటన కలకలం రేపింది. తమిళనాడుకు చెందిన సాదిక్ ఆదివారం కాకినాడ జిల్లా నర్సీపట్నంకు వచ్చారు. అక్కడే పుష్ప 2 చూశాడు. ఆ తర్వాత బస్టాండులో ఆగి ఉన్న ఓ బస్సులో పడుకున్నాడు. అనంతరం బస్సుకు తాళం ఉండటాన్ని చూసి కన్నేశాడు. ఇక ఆ బస్సును స్టార్ట్ చేసి సీతారామరాజు జిల్లా చింతలూరు వద్ద ఆపి అక్కడ పడుకున్నాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. చింతలూరు వద్ద బస్సు ఉన్నట్లు సమాచారం అందుకొని స్వాధీనం చేసుకున్నారు.

More