Allu Arjun at Chikkadpally Police:పోలీసులు అడిన ప్రశ్నలు ఇవే.. సమాధానం చెప్పారా?-these are the questions asked by chikkadapalli police to allu arjun ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Allu Arjun At Chikkadpally Police:పోలీసులు అడిన ప్రశ్నలు ఇవే.. సమాధానం చెప్పారా?

Allu Arjun at Chikkadpally Police:పోలీసులు అడిన ప్రశ్నలు ఇవే.. సమాధానం చెప్పారా?

Dec 24, 2024 02:00 PM IST Muvva Krishnama Naidu
Dec 24, 2024 02:00 PM IST

  • హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో హీరో అల్లు అర్జున్‌ పోలీసుల విచారణకు హాజరయ్యారు. చిక్కడపల్లి పీఎస్‌లో విచారణ సాగుతోంది. ఆయనను ఏసీపీ రమేష్, సీఐ రాజు విచారిస్తున్నారు. మొదట అల్లు అర్జున్‌కు 20 ప్రశ్నలతో కూడిన ఓ పేపర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వాటికి రాతపూర్వకంగా సమాధానం ఇచ్చిన తర్వాత ఆయనను మరిన్ని ప్రశ్నలు మౌఖికంగా అడిగే అవకాశం ఉండొచ్చు.

More