Sajjala Ramakrishna Reddy: అరెస్ట్‌లు మాకు చేతకాదా.. పులి పంజా దెబ్బని రుచి చూపిస్తాం
- గుంటూరు జైలులో మాజీ ఎంపీ నందిగాం సురేష్ ను వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి పరామర్శించారు. అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు. తప్పుడు కేసులు పెట్టి వైసీపీ నేతల్ని జైలులో పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక పరిస్థితి వేరేలా ఉంటుందని హెచ్చరించారు. తాము కొడితే పులి పంజాలు ఉంటుందన్నారు సజ్జల.