దక్షిణ సంవాద్ కార్యక్రమంలో హిందీ నేర్చుకోవడం, హిందీ ప్రాముఖ్యతను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నొక్కిచెప్పారు. హిందీ భాషపై పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లకు నటుడు ప్రకాష్ రాజ్ ఘాటు రిప్లై ఇచ్చారు. ఛీ ఛీ ఈ రెంజ్కు అమ్ముకోవడమా అంటూ రాసుకొచ్చిన ప్రకాష్ రాజ్ ఆ వీడియోను షేర్ చేశారు.