This Week OTT Movies: ప్రస్తుతం థియేటర్లలో కల్కి 2898 ఏడీ, ఇండియన్ 2 సినిమాల హవానే నడుస్తోంది. అయితే వీటిలో కల్కి కలెక్షన్లతో దూసుకుపోతుంటే.. ఇండియన్ 2 మాత్రం వసూళ్లు సాధించేందుకు తంటాలు పడుతోంది. ఇకపోతే ఈ వారం థియేటర్లలో అయితే డార్లింగ్, పేకమేడలు వంటి చిన్న సినిమాలతోపాటు బ్యాడ్ న్యూజ్ హిందీ చిత్రం కూడా విడుదల కానుంది.
థియేటర్ల సంగతి అలా ఉంటే.. ఓటీటీల్లో మాత్రం ఈ వారం (జూలై 15 నుంచి జూలై 21 వరకు) సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి ఏకంగా 29 డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. అయితే, వీటిలో చాలా వరకు ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరసులు ఉన్నాయి. మరి అవి ఏ ఓటీటీల్లో ఉన్నాయో, అవేంటో లుక్కేద్దాం.
భారతీయుడు (తమిళ తెలుగు డబ్బింగ్ మూవీ)- జూలై 15
వాండరుస్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జూలై 15
టీ పీ బన్ సీజన్ 2 (జపనీస్ వెబ్ సిరీస్)- జూలై 17
ది గ్రీన్ గ్లోవ్ గ్యాంగ్ సీజన్ 2 (పోలిష్ వెబ్ సిరీస్)- జూలై 17
కోబ్లా కాయ్ సీజన్ 6 పార్ట్ 1 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జూలై 18
మాస్టర్ ఆఫ్ ది హౌజ్ (థాయ్ వెబ్ సిరీస్)- జూలై 18
త్రిభువన్ మిశ్రా సీఏ టాపర్ (హిందీ వెబ్ సిరీస్)- జూలై 18
ఆడు జీవితం/ది గోట్ లైఫ్ (మలయాళ తెలుగు డబ్బింగ్ సినిమా)- జూలై 19
ఫైండ్ మీ ఫాలింగ్ (ఇంగ్లీష్ చిత్రం)- జూలై 19
స్కై వాకర్స్: ఏ లవ్ స్టోరీ (ఇంగ్లీష్ చిత్రం)- జూలై 19
స్వీట్ హోమ్ సీజన్ 3 (కొరియన్ వెబ్ సిరీస్)- జూలై 19
కుంగ్ ఫూ పాండా 4 (హాలీవుడ్ యానిమేషన్ మూవీ)- జూలై 15
మిస్టర్ బిగ్ స్టఫ్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జూలై 18
ఐఎస్ఎస్ (ఇంగ్లీష్ సినిమా)-జూలై 19
బహిష్కరణ (తెలుగు వెబ్ సిరీస్)- జూలై 19
బర్జాక్ (హిందీ వెబ్ సిరీస్)- జూలై 19
మై స్పై: ది ఎటర్నల్ సిటీ (ఇంగ్లీష్ సినిమా)- జూలై 18
బెట్టీ లా ఫీ (స్పానిష్ వెబ్ సిరీస్)- జూలై 19
మనమే (తెలుగు సినిమా)- జూలై 19 (రూమర్ డేట్)
జస్టిస్ లీగ్: క్రైసిస్ ఆఫ్ ఇన్ఫినిటీ ఎర్త్స్ పార్ట్ 3 (ఇంగ్లీష్ చిత్రం)- జూలై 16
ది డీప్ డార్క్ (ఫ్రెంచ్ మూవీ)- జూలై 19
హరోం హర (తెలుగు సినిమా)- జూలై 15
హాట్‌స్పాట్ (తెలుగు డబ్బింగ్ సినిమా)- జూలై 17
మ్యూజిక్ షాప్ మూర్తి (తెలుగు సినిమా)- జూలై 16
హరోం హర (తెలుగు చిత్రం)- జూలై 18
ది బ్లాక్ విడోవర్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- డిస్కవరీ ప్లస్- జులై 18
అర్కాడియన్ (ఇంగ్లీష్ సినిమా)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- జూలై 19
లేడి ఇన్ ద లేక్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- ఆపిల్ ప్లస్ టీవీ- జూలై 19
ధర్మజుద్ధా (బెంగాలీ మూవీ)- హోయ్ చోయ్ టీవీ- జూలై 19
నాగేంద్రన్స్ హనీమూన్ (మలయాళ తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్)- డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ- జూలై 19
వీటిలో బ్లాక్ బస్టర్ హిట్ ఆడు జీవితంతోపాటు హరోం హరా, మ్యూజిక్ షాప్ మూర్తి, మనమే వంటి తెలుగు సినిమాలు స్పెషల్ కానున్నాయి. అలాగే తెలుగు డబ్బింగ్ మూవీ హాట్‌స్పాట్, తెలుగు బోల్డ్ వెబ్ సిరీస్ బహిష్కరణ, నాగేంద్రన్స్ హనీమూన్ వెబ్ సిరీస్, జస్టిస్ లీగ్ మూవీ, కుంగ్ ఫూ పాండా 4 చిత్రం, త్రిభువన్ మిశ్రా సిరీస్, భారతీయుడు సినిమాలతో మొత్తంగా 11 ప్రత్యేకం అవనున్నాయి.
టాపిక్