ఓటీటీ ఆడియన్స్ ను అలరించేందుకు మలయాళ ఫిల్మ్స్ వచ్చేశాయి. రెండు సినిమాలు, ఓ సిరీస్ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. డిఫరెంట్ జోనర్లో వచ్చిన ఈ రెండు సినిమాలు, సిరీస్ ఈ రోజు (జూన్ 20) ఓటీటీలో అడుగుపెట్టాయి. అవి ఏమిటీ? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో ఇక్కడ చూసేయండి.