malayalam-movies News, malayalam-movies News in telugu, malayalam-movies న్యూస్ ఇన్ తెలుగు, malayalam-movies తెలుగు న్యూస్ – HT Telugu

Latest malayalam movies Photos

ఫ‌హాద్ ఫాజిల్‌, అనుశ్రీ జంట‌గా న‌టించిన మ‌ల‌యాళం రొమాంటిక్ థ్రిల్ల‌ర్ మూవీ డైమండ్ న‌క్లెస్ సేమ్ టైటిల్‌తో తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో నేరుగా యూట్యూబ్‌లో ఈ మూవీ రిలీజైంది.

Fahadh Faasil: వెరైటీ కాన్సెప్ట్‌ల‌తో వ‌చ్చిన ఫ‌హాద్ ఫాజిల్ మ‌ల‌యాళం మూవీస్ ఇవే - తెలుగులో ఫ్రీగా చూడొచ్చు!

Saturday, April 12, 2025

మలయాళ బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ‘ప్రావింకూడు షప్పు’ మంచి హిట్ సాధించింది. బాసిల్ జోసెఫ్, షౌబిన్ షాహిర్, చెంబన్ వినోద్ జోస్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం జనవరి 16న థియేటర్లలో రిలీజైంది.

OTT Malayalam: ఒకే రోజు ఓటీటీల్లోకి రెండు మలయాళ చిత్రాలు.. ఒకటి థ్రిల్లర్.. మరొకటి రొమాంటిక్ కామెడీ

Monday, April 7, 2025

మ‌ల‌యాళం మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ సీబీఐ 5 మ‌ల‌యాళంలో బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌లో ఒక‌టిగా నిలిచింది. ఈ మూవీలో సీబీఐ ఆఫీస‌ర్‌గా అద్భుత న‌ట‌న‌ను క‌న‌బ‌రిచారు మ‌మ్ముట్టి. ఈ సినిమా యూట్యూబ్‌లో సేమ్ టైటిల్‌తో రిలీజైంది.

Malayalam Movies: మ‌మ్ముట్టి మ‌ల‌యాళం బెస్ట్ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీస్ ఇవే - తెలుగులో ఫ్రీగా చూసేయండి!

Saturday, March 29, 2025

అన్పోడు కన్మణి ఓటీటీ (మలయాళం): ఈ మలయాళ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఏడాది విడుదలైన అర్జున్ అశోకన్ మూడో చిత్రం ఇది. ఈ చిత్రంలో అనఘా నారాయణన్ కథానాయికగా నటించారు. మార్చి 26 నుంచి అన్పోడు కన్మణి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇది ఫ్యామిలీ కామెడీ డ్రామా జోనర్‌లో వచ్చి  మంచి సక్సెస్ అయింది.

OTT: ఓటీటీలో కచ్చితంగా చూడాల్సిన టాప్ 6 సినిమాలు.. ఒక్కోటి ఒక్కో జోనర్.. తెలుగులో 2 స్పెషల్.. వీకెండ్‌కు బెస్ట్!

Saturday, March 29, 2025

Theatrical Releases this week: ఈవారం మూడు రోజుల్లో ఐదు భారీ బడ్జెట్ సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల మూవీస్ వీటిలో ఉన్నాయి.

Theatrical Releases this week: ఈవారం వివిధ భాషల్లో రిలీజ్ కాబోతున్న సినిమాలు ఇవే..

Wednesday, March 26, 2025

మ‌ల‌యాళం రొమాంటిక్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ క‌లి తెలుగులో హే పిల్ల‌గాడ పేరుతో రిలీజైంది. యూట్యూబ్‌లో తెలుగులో 21 మిలియ‌న్ల వ్యూస్‌ను ద‌క్కించుకున్న ఈ మూవీలో దుల్క‌ర్ స‌ల్మాన్‌, సాయిప‌ల్ల‌వి హీరోహీరోయిన్లుగా న‌టించారు.

Free Streaming: మైండ్‌బ్లోయింగ్ ట్విస్ట్‌ల‌తో సాగే దుల్క‌ర్ స‌ల్మాన్ మ‌ల‌యాళం మూవీస్ ఇవే - తెలుగులో ఫ్రీగా చూడొచ్చు!

Saturday, March 22, 2025

OTT Malayalam Movies: మలయాళంలో టాప్ 5 హీరోయిన్ సెంట్రిక్ సినిమాలు ఇవే.. ఆకట్టుకునే కథాంశం, చక్కటి కథనంతో ఈ చిత్రాలు హిట్ లిస్ట్ లో చేరాయి.

OTT Malayalam Movies: ఓటీటీలోని మలయాళం బ్లాక్‌బస్టర్స్.. ఇవన్నీ వుమెన్ సెంట్రిక్ సినిమాలే..

Friday, March 21, 2025

Sony Liv Malayalam Thrillers: సోనీ లివ్ ఓటీటీలో ఉన్న మూవీ బౌగేన్‌విల్లే (Bougainvillea). ఇది ఓ సైకో కిల్లర్ చుట్టూ తిరిగే స్టోరీ. చివరి వరకు ట్విస్టులు, క్లైమ్యాక్స్ తో మతి పోతుంది. సోనీ లివ్ ఓటీటీలో అందుబాటులో ఉంది.

Sony Liv Malayalam Thrillers: సోనీ లివ్ ఓటీటీలో ఉన్న బెస్ట్ మలయాళం థ్రిల్లర్ మూవీస్ ఇవే..

Tuesday, March 18, 2025

మలయాళ నటుడు బాసిల్ జోసెఫ్ ప్రధాన పాత్ర పోషించిన పొన్మన్  మూవీ మంచి హిట్ అయింది. ఈ చిత్రంలో సాజిన్ గోపు, లిజోమోల్ జోస్ కూడా లీడ్ రోల్స్ చేశారు. ఈ ఏడాది జనవరి 30వ తేదీన థియేటర్లలో రిలీజైన ఈ మూవీ మంచి టాక్ తెచ్చుకుంది.

OTT Malayalam Movie: ఈవారమే ఓటీటీలోకి మలయాళ సూపర్ హిట్ కామెడీ డ్రామా మూవీ.. ఐదు భాషల్లో స్ట్రీమింగ్.. ఎక్కడ చూడొచ్చు!

Monday, March 10, 2025

పృథ్వీరాజ్ సుకుమార్ హీరోగా న‌టించిన కోల్డ్ కేస్ డిఫ‌రెంట్ హార‌ర్ మూవీగా ఆడియెన్స్‌ను మెప్పించింది. ఓ మ‌ర్డ‌ర్ కేసు చుట్టూ సాగే  మూవీ ఇది. ఈ సినిమా తెలుగు వెర్ష‌న్ యూట్యూబ్‌లో రెండు మిలియ‌న్ల‌కుపైగా వ్యూస్‌ను సొంతం చేసుకున్న‌ది.

Horror Movies: ట్విస్ట్‌ల‌తో వ‌ణికించే మ‌ల‌యాళం హార‌ర్ మూవీస్ ఇవే - తెలుగులో ఫ్రీగా ఎక్క‌డ చూడాలంటే?

Monday, March 3, 2025

కుంచ‌కోబోబ‌న్ హీరోగా న‌టించిన  మిడ్‌నైట్ మ‌ర్డ‌ర్స్ యూట్యూబ్‌లో రెండున్న‌ర మిలియ‌న్ల‌ను సొంతం చేసుకున్న‌ది. పోలీసుల‌ను టార్గెట్ చేసిన ఓ సైకో క‌థ‌తో చివ‌రి వ‌ర‌కు ఈ మూవీ థ్రిల్లింగ్‌గా సాగుతుంది.

Crime Thriller Movies: మిస్ కాకుండా చూడాల్సిన మ‌ల‌యాళం క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీస్ ఇవే - తెలుగులో ఫ్రీగా చూడొచ్చు!

Sunday, March 2, 2025

నివీన్ పాల్‌, శోభితా ధూళిపాళ్ల హీరోహీరోయిన్లుగా న‌టించిన మూథ‌న్ మూవీ అదే పేరుతో తెలుగులో యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది. గీతూ మోహ‌న్ దాస్ డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన ఈ మూవీ ప‌లు అవార్డుల‌ను గెలుచుకుంది.

Mystery Thriller Movies: ట్విస్ట్‌ల‌తో మైండ్‌బ్లాక్ చేసే మ‌ల‌యాళం మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీస్ - తెలుగులో ఫ్రీ స్ట్రీమింగ్

Wednesday, February 26, 2025

సాయిప‌ల్ల‌వి మ‌ల‌యాళం మూవీ క‌లి తెలుగులో హే పిల్ల‌గాడ పేరుతో తెలుగులోకి డ‌బ్ అయ్యింది. ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీలో దుల్క‌ర్ స‌ల్మాన్ హీరోగా న‌టించాడు. ఈ మూవీ యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది.

Sai Pallavi: సాయిప‌ల్ల‌వి న‌టించిన త‌మిళం, మ‌ల‌యాళం సినిమాలు ఇవే - తెలుగులో ఫ్రీ స్ట్రీమింగ్‌!

Monday, February 24, 2025

నివీన్ పాల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన మైఖేల్ మూవీ తెలుగు వెర్ష‌న్ యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీకి మార్కో ఫేమ్ హ‌నీఫ్ అదేని ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. త‌న సోద‌రి మ‌ర‌ణంపై ఓ యువ‌కుడు ఎలా రివేంజ్ తీర్చుకున్నాడ‌నే పాయింట్‌తో ఈ సినిమా రూపొందింది.

Malayalam Movies: ప్ర‌తి క్ష‌ణం ఉత్కంఠ పంచే మ‌ల‌యాళం థ్రిల్ల‌ర్ మూవీస్ ఇవే - తెలుగులో ఫ్రీగా చూసేయండి

Sunday, February 23, 2025

ఓటీటీ మలయాళ సినిమాలు:

థ్రిల్లింగ్ కథాంశంతో సినిమాలు అంటే మలయాళ మూవీస్ గుర్తుకు వస్తాయి. ఆ స్థాయిలో మర్డర్ థ్రిల్లర్, మిస్టరీ థ్రిల్లర్, హారర్ థ్రిల్లర్ వంటి ఉత్కంఠభరిత చిత్రాలు మలయాళంలో వరుసకట్టుగా ఉన్నాయి. అంతేకాకుండా మలయాళ అగ్ర హీరోలు కూడా విభిన్న కథలను ఎంచుకుని నటిస్తున్నారు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ వంటి అనేక ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ఉత్కంఠభరిత చిత్రాల వరుసలో కొన్ని మలయాళ చిత్రాలు కచ్చితంగా ఉంటాయి.

OTT: ఓటీటీలో అస్సలు మిస్ అవ్వకూడని థ్రిల్లింగ్ సినిమాలు.. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్‌లో చూడాల్సినవి ఇవే!

Sunday, February 23, 2025

6. పాకుళమ్ పాతిరవుమ్ (Pakalum Pathiravum) సినిమా మావోయిస్టుల నేపథ్యంలో సాగుతుంది. కుంచకు బోబన్ ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించాడు.

OTT Malayalam: ఓటీటీలో ఊహించని ట్విస్టులతో సాగే బెస్ట్ 7 మలయాళం థ్రిల్లర్ సినిమాలు.. ఇక్కడ చూసేయండి!

Tuesday, February 18, 2025

ప్రేమ‌లు...మ‌ల‌యాళంలో చిన్న సినిమాగా రిలీజై పెద్ద విజ‌యాన్ని సాధించింది. ఓ యువ జంట మ‌ధ్య నెల‌కొన్న అపోహ‌ల్ని, అపార్థాల్ని ఆవిష్క‌రిస్తూ తెర‌కెక్కిన ఈ రొమాంటిక్ ల‌వ్ డ్రామా మూవీ వంద కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను  రాబ‌ట్టింది. మ‌మితా బైజు హీరోయిన్‌గా న‌టించిన‌ మూవీ తెలుగులో ఆహా ఓటీటీలో రిలీజైంది.

Romantic Movies: వాలెంటైన్స్ డే రోజు ఓటీటీలో చూడాల్సిన బెస్ట్ మ‌ల‌యాళం రొమాంటిక్ ల‌వ్ స్టోరీస్ ఇవే!

Friday, February 14, 2025

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన మలయాళ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం బజూక. ఈ చిత్రంలో గౌతమ్ వాసుదేవ్ మేనన్ కూడా నటించాడు. ఈ సినిమా ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది. అంటే, మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి అక్కినేని నాగ చైతన్యకు వారం రోజుల గ్యాపుతో పోటీగా రానున్నాడని తెలుస్తోంది.

February Movies: ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే.. స్టార్ హీరోలతో తలపడనున్న నాగ చైతన్య, సాయి పల్లవి!

Saturday, February 1, 2025

OTT Top 7 Thriller Movies: మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన కొన్ని టాప్ థ్రిల్లర్ మూవీస్ నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్, సోనీలివ్ లాంటి ఓటీటీ ప్లామ్‌ఫామ్స్ లో ఉన్నాయి.

OTT Top 7 Thriller Movies: ఓటీటీలో ఉన్న టాప్ 7 మలయాళం థ్రిల్లర్ మూవీస్ ఇవే.. ఎక్కడ చూడాలంటే?

Thursday, January 30, 2025

మలయాళ సీనియర్ స్టార్ హీరో మోహన్‍లాల్ ప్రధాన పాత్రలో నటించి, దర్శకత్వం వహించిన ‘బరోజ్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది. భారీ బడ్జెట్‍తో రూపొందిన ఈ చిత్రం గత డిసెంబర్ 25న థియేటర్లలో విడుదల కాగా.. అంచనాలను అందుకోలేకపోయింది. ఈ సినిమా నేడు (జనవరి 22) ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది.

Barroz OTT Streaming: మోహన్‍లాల్ ‘బరోజ్’ సినిమా స్ట్రీమింగ్ షురూ.. ఏ ఓటీటీలోకి వచ్చిందంటే?

Wednesday, January 22, 2025