OTT Movies This Week: ఓటీటీల్లో ఈ వారం 24 సినిమాలు.. 11 చాలా స్పెషల్.. హారర్ టు కామెడీ వరకు.. ఇక్కడ చూసేయండి!-ott movies release this week on netflix amazon prime aha ott horror movies demonte colony 2 stree 2 ott streaming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Movies This Week: ఓటీటీల్లో ఈ వారం 24 సినిమాలు.. 11 చాలా స్పెషల్.. హారర్ టు కామెడీ వరకు.. ఇక్కడ చూసేయండి!

OTT Movies This Week: ఓటీటీల్లో ఈ వారం 24 సినిమాలు.. 11 చాలా స్పెషల్.. హారర్ టు కామెడీ వరకు.. ఇక్కడ చూసేయండి!

Sanjiv Kumar HT Telugu
Sep 24, 2024 09:42 AM IST

OTT Movies Releases This Week: ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఈ వారం మొత్తంగా 24 వరకు సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి స్ట్రీమింగ్ అవనున్నాయి. వాటిలో 2 భయపెట్టే హారర్ సినిమాలతోపాటు క్రైమ్, కామెడీ, రొమాంటిక్, మర్డర్ మిస్టరీ థ్రిల్లర్స్‌తో ఏకంగా 11 వరకు చాలా స్పెషల్‌గా ఉండనున్నాయి.

ఓటీటీల్లో ఈ వారం 24 సినిమాలు.. 11 చాలా స్పెషల్.. హారర్ టు కామెడీ వరకు.. ఇక్కడ చూసేయండి!
ఓటీటీల్లో ఈ వారం 24 సినిమాలు.. 11 చాలా స్పెషల్.. హారర్ టు కామెడీ వరకు.. ఇక్కడ చూసేయండి!

This Week OTT Movies Release List: మళ్లీ కొత్త వారం రానే వచ్చింది. ఓటీటీల్లో ఈ వారం అంటే సెప్టెంబర్ 23 నుంచి 29 వరకు సినిమా, వెబ్ సిరీసులు కలిపి మొత్తంగా 24 వరకు ఓటీటీ రిలీజ్ కానున్నాయి. వాటిలో ఏకంగా 11 చాలా స్పెషల్‌గా ఉన్నాయి. అందులో రెండు హారర్ సినిమాలతోపాటు క్రైమ్, కామెడీ, రొమాంటిక్, మర్డర్ మిస్టరీ థ్రిల్లర్స్ ఉన్నాయి. మరి అవేంటో, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో లుక్కేద్దాం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

పెనెలోప్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 24

సరిపోదా శనివారం (తెలుగు చిత్రం)- సెప్టెంబర్ 26

నోబడీ వాంట్స్ దిస్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 26

బ్యాంకాక్ బ్రేకింగ్ (థాయ్ మూవీ)- సెప్టెంబర్ 26

రెజ్ బాల్ (ఇంగ్లీష్ చిత్రం)- సెప్టెంబర్ 27

విల్ అండ్ హార్పర్ (ఇంగ్లీష్ సినిమా)- సెప్టెంబర్ 27

గ్యాంగ్ సీయాంగ్ క్రియేచర్ సీజన్ 2 (కొరియన్ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 27

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ

వాళా (తెలుగు డబ్బింగ్ మలయాళ కామెడీ సినిమా)- సెప్టెంబర్ 23

9-1-1: లోన్ స్టార్ సీజన్ 5 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 24

ఇన్ సైడ్ ఔట్ 2 (ఇంగ్లీష్ యానిమేషన్ మూవీ)- సెప్టెంబర్ 25

గ్రోటస్క్వైరీ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 26

తాజా ఖబర్ సీజన్ 2 (హిందీ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 27

అయిలా వై లాస్ మిర్రర్ (స్పానిష్ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 27

వాళై (తమిళ చిల్డ్రన్ డ్రామా చిత్రం)- సెప్టెంబర్ 27

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

స్కూల్ ఫ్రెండ్స్ సీజన్ 2 (హిందీ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 25

స్త్రీ 2 (హిందీ హారర్ చిత్రం)- సెప్టెంబర్ 27 (రూమర్ డేట్)

జీ5 ఓటీటీ

డిమోంటీ కాలనీ 2 (తెలుగు డబ్బింగ్ తమిళ హారర్ సినిమా)- సెప్టెంబర్ 27

లవ్ సితార (తెలుగు డబ్బింగ్ హిందీ రొమాంటిక్ చిత్రం)- సెప్టెంబర్ 27

ఆహా ఓటీటీ

బ్లింక్ (తెలుగు డబ్బింగ్ తమిళ చిత్రం)- సెప్టెంబర్ 25

చాప్రా మర్డర్ కేస్ (మలయాళ మిస్టరీ థ్రిల్లర్ అంచక్కల్లకొక్కన్ తెలుగు వెర్షన్)- సెప్టెంబర్ 25

ప్రతినిధి 2 (తెలుగు మూవీ)- సెప్టెంబర్ 27

మిడ్ నైట్ ఫ్యామిలీ (స్పానిష్ వెబ్ సిరీస్)- ఆపిల్ ప్లస్ టీవీ- సెప్టెంబర్ 25

ఆర్టీఐ (లీగల్ థ్రిల్లర్ మూవీ)- ఈటీవీ విన్ ఓటీటీ- సెప్టెంబర్ 26

హనీమూన్ ఫొటోగ్రాఫర్ (హిందీ వెబ్ సిరీస్)- జియో సినిమా ఓటీటీ- సెప్టెంబర్ 27

24 ఓటీటీ స్ట్రీమింగ్

ఇలా ఈ వారం సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి మొత్తంగా 24 వరకు ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో నాని యాక్షన్ థ్రిల్లర్ సరిపోదా శనివారం, నారా రోహిత్ ప్రతినిధి 2, తమిళ హారర్ చిత్రం డీమోంటీ కాలనీ 2, హిందీ బ్లాక్ బస్టర్ హిట్ హారర్ సినిమా స్త్రీ 2, శోభితా ధూళిపాళ ఫ్యామిలీ రొమాంటిక్ డ్రామా లవ్ సితార చాలా స్పెషల్ కానున్నాయి.

11 చాలా స్పెషల్

అలాగే, కోర్ట్ డ్రామా మూవీ ఆర్టీఐ, మలయాళ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ చాప్రా మర్డర్ కేస్, మలయాళ కామెడీ సినిమా వాళా, తమిళ ఫిల్మ్ వాళై, క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ తాజా ఖబర్ 2, హనీమూన్ ఫొటోగ్రాఫర్, ఇదివరకు అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న బ్లింక్ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉండనున్నాయి. ఇలా ఈవారం 9 సినిమాలు, 2 వెబ్ సిరీస్‌లతో 11 చూడాల్సినంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి.