Sobhita Dhulipala Cannes 2024: తెలుగు హాట్ బ్యూటి శోభితా ధూళిపాళ తాజాగా కెన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో హాట్ లుక్స్‌తో అదరగొట్టింది. పర్పల్ కలర్ డ్రెస్సులో అందాలు అదరహో అనేలా ఉన్నాయి. దీంతో శోభితా లేటెస్ట్ కేన్స్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.