తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana News Live December 16, 2024: Medaram : మేడారం ఆలయాలకు మహర్దశ.. భారీగా నిధులు కేటాయింపు.. త్వరలో పనులు ప్రారంభం
Medaram : మేడారం ఆలయాలకు మహర్దశ.. భారీగా నిధులు కేటాయింపు.. త్వరలో పనులు ప్రారంభం
Medaram : మేడారం ఆలయాలకు మహర్దశ.. భారీగా నిధులు కేటాయింపు.. త్వరలో పనులు ప్రారంభం

Telangana News Live December 16, 2024: Medaram : మేడారం ఆలయాలకు మహర్దశ.. భారీగా నిధులు కేటాయింపు.. త్వరలో పనులు ప్రారంభం

16 December 2024, 10:30 IST

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

16 December 2024, 10:30 IST

తెలంగాణ News Live: Medaram : మేడారం ఆలయాలకు మహర్దశ.. భారీగా నిధులు కేటాయింపు.. త్వరలో పనులు ప్రారంభం

  • Medaram : ఎన్నో ప్రత్యేకతలు కలిగిన వన దేవతల క్షేత్రం మేడారం. రెండేళ్లకోసారి జరిగే మహా జాతరతో వనం కిక్కిరిసిపోతుంది. ఇటీవల నిత్యం వేలాది మంది భక్తులు దర్శనానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో మేడారం అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఆలయాల పునర్నిర్మాణానికి పూనుకుంది.
పూర్తి స్టోరీ చదవండి

16 December 2024, 9:46 IST

తెలంగాణ News Live: Telangana Weather : తెలంగాణలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.. 3 రోజులపాటు ఎల్లో అలర్ట్ జారీ!

  • Telangana Weather : చలితో తెలంగాణ గజగజ వణికిపోతోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో మూడు రోజుల పాటు పరిస్థితి ఇలానే ఉండోచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
పూర్తి స్టోరీ చదవండి

16 December 2024, 9:24 IST

తెలంగాణ News Live: Vikarabad Tragedy: వికారాబాద్‌లో విషాదం, ఆధార్‌ కార్డు లేదని 108లో వైద్యం నిరాకరణ, పాముకాటుతో బాలిక మృతి

  • Vikarabad Tragedy: వికారాబాద్‌లో దారుణం జరిగింది. పాముకాటుకు గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలికకు చికిత్స అందించడానికి ఆధార్‌ కార్డు కోసం పట్టుబట్టడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. సకాలంలో వైద్యం అందకపోవడంతో బాలిక ప్రాణాలు కోల్పోయింది. 
పూర్తి స్టోరీ చదవండి

16 December 2024, 5:50 IST

తెలంగాణ News Live: Huzurabad Schoolbus: హుజురాబాద్ లో స్కూల్ బస్సు దగ్దం...తృటిలో తప్పిన పెను ప్రమాదం

  • Huzurabad Schoolbus: కరీంనగర్ జిల్లా హుజరాబాద్ లో స్కూల్ బస్సు దగ్ధమైంది. ప్రైవేటు స్కూల్ వద్ద పార్కింగ్ చేసిన బస్సు కాలి బూడిద అయింది.‌ ఆదివారం సెలవు కావడంతో బస్సు ఉన్న ప్రాంతంలో పిల్లలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
పూర్తి స్టోరీ చదవండి

    ఆర్టికల్ షేర్ చేయండి