తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana News Live December 1, 2024: Mulugu Encounter : ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌ - ఏడుగురు మావోయిస్టులు మృతి…!
Mulugu Encounter : ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌ - ఏడుగురు మావోయిస్టులు మృతి…!
Mulugu Encounter : ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌ - ఏడుగురు మావోయిస్టులు మృతి…!

Telangana News Live December 1, 2024: Mulugu Encounter : ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌ - ఏడుగురు మావోయిస్టులు మృతి…!

01 December 2024, 8:56 IST

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

01 December 2024, 8:56 IST

తెలంగాణ News Live: Mulugu Encounter : ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌ - ఏడుగురు మావోయిస్టులు మృతి…!

  • ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం ఏజెన్సీ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పూర్తి స్టోరీ చదవండి

01 December 2024, 8:15 IST

తెలంగాణ News Live: Warangal BJP : తెరపైకి విభేదాలు...! ఓరుగల్లు బీజేపీలో ఏం జరుగుతోంది..?

  • ఓరుగల్లు బీజేపీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్టీలోని నేతల మధ్య అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. జిల్లా అధ్యక్షురాలు లేకుండానే మిగతా నేతలు కలిసి కాజీపేట్ రైల్వే కోచ్ పై సంబరాల కార్యక్రమం చేపట్టారు. ఈ మొత్తం వ్యవహారంపై అధినాయకత్వానికి కూడా ఫిర్యాదు అందినట్లు తెలిసింది.
పూర్తి స్టోరీ చదవండి

01 December 2024, 7:29 IST

తెలంగాణ News Live: Warangal Crime : కూతురుతో కలిసి భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్య

  • కూతురుతో కలిసి భర్తపై పెట్రోల్ పోసి భార్య నిప్పంటించింది. తీవ్రంగా గాయాలపాలైన భర్త చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణ ఘటన వరంగల్ జిల్లా గీసుగొండ మండల పరిధిలో జరిగింది.  కేసు నమోదు చేసుకున్న అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

01 December 2024, 5:21 IST

తెలంగాణ News Live: CM Revanth Reddy : మన వాటా దక్కేలా వాదనలు వినిపించండి - కృష్ణా, గోదావరి జలాలపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

  • కృష్ణా, గోదావరి నదీ జలాల్లో తెలంగాణ వాటాలను దక్కించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలకు ఏ మాత్రం నష్టం వాటిల్లకుండా ట్రిబ్యునల్ ఎదుట సమర్థవంతమైన వాదనలు వినిపించాలని ఆదేశించారు. అందుకు అవసరమైన సాక్ష్యాధారాలన్నీ సిద్ధంగా ఉంచాలని దిశానిర్దేశం చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

    ఆర్టికల్ షేర్ చేయండి