తెలుగు న్యూస్  /  ఫోటో  /  Keep Your Anger In Check | కోపం ఒక ప్రతికూల భావన.. కానీ కోపం రావటానికి కారణాలివే

Keep Your Anger in Check | కోపం ఒక ప్రతికూల భావన.. కానీ కోపం రావటానికి కారణాలివే

14 August 2022, 8:54 IST

అసలు మనిషికి కోపం ఎందుకు వస్తుంది? మనం తరచుగా వ్యక్తులను తప్పుగా అర్థం చేసుకుంటాము లేదా మన మాటలు ఎదుటివారికి వేరేలా అర్థాన్ని ఇవ్వవచ్చు. ఇలా పదేపదే జరిగితే అది కోపానికి దారితీస్తుంది. కోపాన్ని ప్రేరేపించే మరికొన్ని కారణాలు ఇక్కడ చూడండి.

  • అసలు మనిషికి కోపం ఎందుకు వస్తుంది? మనం తరచుగా వ్యక్తులను తప్పుగా అర్థం చేసుకుంటాము లేదా మన మాటలు ఎదుటివారికి వేరేలా అర్థాన్ని ఇవ్వవచ్చు. ఇలా పదేపదే జరిగితే అది కోపానికి దారితీస్తుంది. కోపాన్ని ప్రేరేపించే మరికొన్ని కారణాలు ఇక్కడ చూడండి.
కోపం ఎల్లప్పుడూ ప్రతికూల భావనగానే చెప్తారు. అయితే, ఇది భావోద్వేగాల విస్ఫోటనం. మనం పరిస్థితులకు అనుభూతి చెందే విధానాన్ని తెలియజేస్తుంది. కోపాన్ని ప్రేరేపించే పరిస్థితుల గురించి సైకోథెరపిస్ట్ ఎమిలీ హెచ్ సాండర్స్ వివరించారు.
(1 / 8)
కోపం ఎల్లప్పుడూ ప్రతికూల భావనగానే చెప్తారు. అయితే, ఇది భావోద్వేగాల విస్ఫోటనం. మనం పరిస్థితులకు అనుభూతి చెందే విధానాన్ని తెలియజేస్తుంది. కోపాన్ని ప్రేరేపించే పరిస్థితుల గురించి సైకోథెరపిస్ట్ ఎమిలీ హెచ్ సాండర్స్ వివరించారు.(Unsplash)
తరచుగా వ్యక్తులను అపార్థం చేసుకోవటం వలన, లేదా మనల్ని వ్యక్తులు సరిగ్గా అర్థం చేసుకోకపోవటం వలన జరుగుతుంది. ఎక్కువసార్లు ఇలా జరుగుతున్నప్పుడు, అది కోపాన్ని ప్రేరేపిస్తుంది.
(2 / 8)
తరచుగా వ్యక్తులను అపార్థం చేసుకోవటం వలన, లేదా మనల్ని వ్యక్తులు సరిగ్గా అర్థం చేసుకోకపోవటం వలన జరుగుతుంది. ఎక్కువసార్లు ఇలా జరుగుతున్నప్పుడు, అది కోపాన్ని ప్రేరేపిస్తుంది.(Unsplash)
కొన్ని సార్లు మన మాటకు విలువ దక్కకపోవచ్చు. మనం మాట్లాడేటప్పుడు అంతరాయం ఏర్పడవచ్చు. దీనివల్ల మనం తక్కువ అనే భావన కలుగుతుంది. ఇది కోపాన్ని కూడా ప్రేరేపిస్తుంది.
(3 / 8)
కొన్ని సార్లు మన మాటకు విలువ దక్కకపోవచ్చు. మనం మాట్లాడేటప్పుడు అంతరాయం ఏర్పడవచ్చు. దీనివల్ల మనం తక్కువ అనే భావన కలుగుతుంది. ఇది కోపాన్ని కూడా ప్రేరేపిస్తుంది.(Unsplash)
ఏదైనా విషయంలో గందరగోళం చెందితే అది మనల్ని ఆందోళనకు గురి చేస్తుంది. ఇది కూడా మనలో కోపాన్ని ప్రేరేపిస్తుంది.
(4 / 8)
ఏదైనా విషయంలో గందరగోళం చెందితే అది మనల్ని ఆందోళనకు గురి చేస్తుంది. ఇది కూడా మనలో కోపాన్ని ప్రేరేపిస్తుంది.(Unsplash)
మనకు లేదా మన ఆత్మీయులకు అన్యాయం జరిగినప్పుడు, మనం ఏమి చేయలేని నిస్సహాయత స్థితిలో ఉంటే అది కోపానికి దారితీస్తుంది.
(5 / 8)
మనకు లేదా మన ఆత్మీయులకు అన్యాయం జరిగినప్పుడు, మనం ఏమి చేయలేని నిస్సహాయత స్థితిలో ఉంటే అది కోపానికి దారితీస్తుంది.(Unsplash)
ఎవరికీ దక్కాల్సిన గౌరవం వారికి దక్కాలి. ఆ గౌరవం లేనపుడు అది మనల్ని అగౌరవపరచటమే. ఇది కోపానికి దారితీస్తుంది.
(6 / 8)
ఎవరికీ దక్కాల్సిన గౌరవం వారికి దక్కాలి. ఆ గౌరవం లేనపుడు అది మనల్ని అగౌరవపరచటమే. ఇది కోపానికి దారితీస్తుంది.(Unsplash)
మనం ఒకరికి అలుసుగా మారి, వారి పరిధి దాటి ప్రవర్తిస్తే అది కచ్చితంగా కోపానికి దారితీస్తుంది.
(7 / 8)
మనం ఒకరికి అలుసుగా మారి, వారి పరిధి దాటి ప్రవర్తిస్తే అది కచ్చితంగా కోపానికి దారితీస్తుంది.(Unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి