Anger | పట్టరాని కోపం ఉన్నా పంటి కింద దాచేస్తున్నారా? సైకాలజిస్టులు చెప్పేదిదే!
28 April 2022, 16:04 IST
నెగెటివ్ భావాలను, ప్రతికూల పరిస్థితులను నియంత్రించే మార్గాలలో కోపాన్ని అదుపుచేసుకోవడం కూడా ఒకటి. అయితే దీర్ఘకాలం పాటు కోపాన్ని అణిచివేయడం మంచి అలవాటు కాదని నిపుణులు అంటున్నారు.
- నెగెటివ్ భావాలను, ప్రతికూల పరిస్థితులను నియంత్రించే మార్గాలలో కోపాన్ని అదుపుచేసుకోవడం కూడా ఒకటి. అయితే దీర్ఘకాలం పాటు కోపాన్ని అణిచివేయడం మంచి అలవాటు కాదని నిపుణులు అంటున్నారు.