తెలుగు న్యూస్  /  ఫోటో  /  Gassy Foods | దయచేసి మీలాంటి వారు ఇలాంటి ఆహారాలు తినకండి, గాలి కాలుష్యం చేయకండి!

Gassy Foods | దయచేసి మీలాంటి వారు ఇలాంటి ఆహారాలు తినకండి, గాలి కాలుష్యం చేయకండి!

02 August 2022, 20:49 IST

కడుపులో గ్యాస్‌ను సృష్టించి జీర్ణ సమస్యలను కలిగించే ఆహార పదార్థాలు చాలానే ఉన్నాయి. మీరు ఇప్పటికే కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే వీటిని ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు.

  • కడుపులో గ్యాస్‌ను సృష్టించి జీర్ణ సమస్యలను కలిగించే ఆహార పదార్థాలు చాలానే ఉన్నాయి. మీరు ఇప్పటికే కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే వీటిని ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు.
మీరు కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు ఎదుర్కొంటే మీ ఆహారంలో మార్పులు చేసుకోవాలి. కొన్ని ఆహారపదార్థాలను తీసుకుంటే అవి అత్యంత గ్యాస్‌ను సృష్టిస్తాయి. ఆ జాబితా ఇక్కడ ఉంది.
(1 / 10)
మీరు కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు ఎదుర్కొంటే మీ ఆహారంలో మార్పులు చేసుకోవాలి. కొన్ని ఆహారపదార్థాలను తీసుకుంటే అవి అత్యంత గ్యాస్‌ను సృష్టిస్తాయి. ఆ జాబితా ఇక్కడ ఉంది.(Unsplash)
నూనెలో వేయించిన పదార్థాలు జీర్ణ సమస్యలను కలిగిస్తాయి. అవి జీర్ణక్రియ వేగాన్ని తగ్గిస్తాయి.
(2 / 10)

వంకాయలో పోషకాలు చాలానే ఉంటాయి. అయితే ఎక్కువగా తీసుకుంటే గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తుంది.
(3 / 10)

మైదాపిండితో చేసేవి తినడం తగ్గించటం మంచిది. మైదా జీర్ణవ్యవస్థను స్తంభింపజేస్తుంది. ఇది జీవక్రియ రేటును భంగపరుస్తుంది. 
(4 / 10)

దోసకాయలు తినడం చాలా మంచిది. అయితే ఇందులో ఉండే కుకుర్‌బిటాసిన్‌ అజీర్ణానికి కారణమవుతుంది. ఉదర సమస్యలతో బాధపడేవారు దోసకాయ తినడం తగ్గించాలి.
(5 / 10)

కాలీఫ్లవర్‌లో గ్లూకోసినోలేట్స్ అనే సల్ఫర్-కలిగిన కర్బన సమ్మేళనాలు ఉన్నాయి. ఇది అపానవాయువు (co2) ను ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది. క్యాబేజీ కూడా గ్యాస్ట్రిక్ సమస్యలను కలిగిస్తుంది.
(6 / 10)

సోయాబీన్ అధిక మొత్తంలో కార్బన్ డయాక్సైడ్, హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేస్తుంది, ఇది గ్యాస్ట్రిక్ సమస్యలను కలిగిస్తుంది.
(7 / 10)

పాలు కూడా కొందరికి త్వరగా జీర్ణం కావు. అలాంటి వారు పాలు ఎక్కువగా తాగితే అది అతిసారం, ఉబ్బరం, గ్యాస్ట్రిక్ సమస్యలు ఏర్పడటానికి కారణమవుతుంది.
(8 / 10)

పచ్చి బఠానీలు, పప్పుధాన్యాలు ఉబ్బరం, గ్యాస్, అపానవాయువుకు కారణమవుతాయి.
(9 / 10)
పచ్చి బఠానీలు, పప్పుధాన్యాలు ఉబ్బరం, గ్యాస్, అపానవాయువుకు కారణమవుతాయి.

    ఆర్టికల్ షేర్ చేయండి