తెలుగు న్యూస్  /  ఫోటో  /  Suzuki Jimny Sierra 4sport | అడ్వెంచర్లకు సిద్ధమైన సుజుకి జిమ్నీ!

Suzuki Jimny Sierra 4Sport | అడ్వెంచర్లకు సిద్ధమైన సుజుకి జిమ్నీ!

28 July 2022, 18:09 IST

సుజుకి జిమ్నీ వాహనానికి మరింత అడ్వెంచర్-రెడీ వెర్షన్ గా 'జిమ్నీ సియెర్రా 4స్పోర్ట్' అనే జీపు విడుదలైంది. ఈ వాహనంలో కొన్ని అదనపు యాక్సెసరీస్‌లు ఉంటాయి. అయినప్పటికీ దాని ప్రామాణిక వాహనం డిజైన్ చెడిపోకుండా మేకర్స్ జాగ్రత్తపడ్డారు..

  • సుజుకి జిమ్నీ వాహనానికి మరింత అడ్వెంచర్-రెడీ వెర్షన్ గా 'జిమ్నీ సియెర్రా 4స్పోర్ట్' అనే జీపు విడుదలైంది. ఈ వాహనంలో కొన్ని అదనపు యాక్సెసరీస్‌లు ఉంటాయి. అయినప్పటికీ దాని ప్రామాణిక వాహనం డిజైన్ చెడిపోకుండా మేకర్స్ జాగ్రత్తపడ్డారు..
మూడు-డోర్ల సుజుకి జిమ్నీ సియెర్రా 4స్పోర్ట్ అనేది ఒక పరిమిత ఎడిషన్ SUV. కేవలం 100 యూనిట్లు మాత్రమే ఉత్పత్తి చేశారు.
(1 / 7)

మరింత మెరుగైన ఆఫ్‌రోడ్ పనితీరు కోసం సుజుకి జిమ్నీ సియెర్రా 4స్పోర్ట్ వాహనానికి అవసరమయ్యే యాక్సెసరీలు ఫిక్స్ చేశారు.
(2 / 7)

కఠిన పరిస్థితులను తట్టుకునేలా సుజుకి జిమ్నీ సియెర్రా 4స్పోర్ట్ వాహనంలో మందపాటి బాడీ క్లాడింగ్, స్నార్కెల్, ముందు, వెనుక స్కిడ్ ప్లేట్లు, రూఫ్ రాక్ ను కొత్తగా అమర్చారు.
(3 / 7)

సుజుకి జిమ్నీ సియెర్రా 4స్పోర్ట్ SUV క్యాబిన్ లోపల విలక్షణమైన స్టైలింగ్ ఎలిమెంట్‌లు ఇచ్చారు.
(4 / 7)

Suzuki Jimny Sierra 4Sport gets power from the same 1.5-litre petrol engine as the standard Jimny Sierra. This engine is paired with a four-speed automatic transmission.
(5 / 7)

ఈ సుజుకి జిమ్నీ సియెర్రా 4స్పోర్ట్ లాటిన్ అమెరికన్ మార్కెట్‌లో మార్కెట్‌లో విడుదలైంది.
(6 / 7)

    ఆర్టికల్ షేర్ చేయండి

BMW X5 xDrive 30d M Sport । భారత్‌లో బీఎండబ్ల్యూ నుంచి అత్యంత ఖరీదైన SUV ఇదే!

Jul 28, 2022, 03:57 PM
కౌబాయ్ కారు తరహాలో మాడిఫై చేసిన Land Rover Defender.. ధర కేవలం రూ.70 లక్షలే!

Apr 24, 2022, 11:11 AM
Jeep Meridian three-row SUV | న్యూ వెర్షన్ లాంచ్.. డౌన్​ పేమెంట్ యాభైవేల నుంచే..

May 21, 2022, 11:22 AM
Jeep Compass SUVలో 'నైట్ ఈగిల్' ఎడిషన్ వచ్చేసింది!

Apr 24, 2022, 12:41 PM
Hyundai Tucson SUV : 2022 హ్యుందాయ్ టక్సన్‌ SUVకి బుకింగ్స్ ఓపెన్.. మరి ధర ఎంత?

Jul 19, 2022, 12:50 PM