Sonali Bendre : మెజెంటా కో ఆర్డర్సెట్లో.. అజంతా ఫోజులిచ్చిన సోనాలి బింద్రే..
16 June 2022, 7:42 IST
సోనాలి బింద్రే ఫ్యాషన్ డైరీలు రోజురోజుకు మెరుగవుతూనే ఉంటాయి. ఈ నటి తన ఫ్యాషన్ ఫోటోషూట్‌లలోని స్నిప్పెట్‌లను తన అభిమానుల కోసం సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటుంది. తన డ్రెస్సింగ్తో ఫ్యాషన్ సూచనలు ఇస్తుంది. తాజాగా మెజెంటా కో-ఆర్డర్ సెట్‌లో అదిరిపోయే ఫోజులిచ్చింది.
- సోనాలి బింద్రే ఫ్యాషన్ డైరీలు రోజురోజుకు మెరుగవుతూనే ఉంటాయి. ఈ నటి తన ఫ్యాషన్ ఫోటోషూట్‌లలోని స్నిప్పెట్‌లను తన అభిమానుల కోసం సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటుంది. తన డ్రెస్సింగ్తో ఫ్యాషన్ సూచనలు ఇస్తుంది. తాజాగా మెజెంటా కో-ఆర్డర్ సెట్‌లో అదిరిపోయే ఫోజులిచ్చింది.