తెలుగు న్యూస్ / ఫోటో /
Sonali Bendre | అదిరిపోయే ఫోజులతో.. సూట్లో మెరిసిపోతున్న సోనాలి బింద్రే..
- సోనాలి బింద్రే తన సార్టోరియల్ సెన్స్ ఆఫ్ ఫ్యాషన్‌తో అభిమానులను ఎల్లప్పుడూ ఆకట్టుకుంటూనే ఉంటుంది. 50 ఏళ్లకు దగ్గర్లో ఉన్నా.. నటి తన ఫ్యాషన్ విషయంలో ఎటువంటి రాజీ పడదు. తాజాగా ప్యాంట్‌సూట్‌లో మెరిసి.. తన లుక్స్‌తో మరోసారి ఫ్యాషన్ ప్రియులను కట్టిపడేసింది.
- సోనాలి బింద్రే తన సార్టోరియల్ సెన్స్ ఆఫ్ ఫ్యాషన్‌తో అభిమానులను ఎల్లప్పుడూ ఆకట్టుకుంటూనే ఉంటుంది. 50 ఏళ్లకు దగ్గర్లో ఉన్నా.. నటి తన ఫ్యాషన్ విషయంలో ఎటువంటి రాజీ పడదు. తాజాగా ప్యాంట్‌సూట్‌లో మెరిసి.. తన లుక్స్‌తో మరోసారి ఫ్యాషన్ ప్రియులను కట్టిపడేసింది.
(1 / 8)
ట్రెడిషనల్ అయినా.. మోడ్రన్ దుస్తుల్లో అయినా సోనాలి బింద్రే చాలా అందంగా కనిపిస్తుంది. వాటిని ఎలా ధరించాలో, మెరుగ్గా ఎలా చూపించాలో తనకి తెలుసు. (Instagram/@iamsonalibendre)
(2 / 8)
సోనాలిబింద్రే మృదువైన నీలం రంగు శాటిన్ టాప్‌ని.. నలుపు రంగు సీక్విన్‌తో మెరిసే నీలిరంగు బ్లేజర్‌తో కలిపి.. అదే ఫాబ్రిక్ ప్యాంటుతో జత చేసింది.(Instagram/@iamsonalibendre)
(3 / 8)
ఫోటోషూట్ కోసం ప్యాంట్‌సూట్‌లో బ్లింగ్‌ని ఎంచుకుని.. సోనాక్షి స్టన్నింగ్ ఫోజులిచ్చింది. (Instagram/@iamsonalibendre)
(4 / 8)
సోనాలి పింక్ ఫ్లాయిడ్లోని పాట నుంచి కొన్ని లైన్స్ తీసుకుని.. పోస్టుకి క్యాప్షన్‌గా "On the whole you are just another brick in the wall." ఇచ్చింది.(Instagram/@iamsonalibendre)
(5 / 8)
సోనాలి న్యూడ్ ఐషాడో, బ్లాక్ ఐలైనర్, మాస్కరాతో నిండిన కనురెప్పలు, నలుపు రంగు గీసిన కనుబొమ్మలు, కాంటౌర్డ్ బుగ్గలు, న్యూడ్ లిప్‌స్టిక్‌తో అందంగా రెడీ అయ్యింది. (Instagram/@iamsonalibendre)
(6 / 8)
కొన్ని రోజుల క్రితం మల్టీకలర్ బ్లూ ప్రింటెడ్ టాప్‌ను ఒక జత ప్యాంటు మరియు దుపట్టాతో జత చేసింది సుందరి.(Instagram/@iamsonalibendre)
(7 / 8)
ఆక్సిడైజ్డ్ చెవిపోగులు, డైమండ్ రింగ్‌తో తన రూపాన్ని పరిపూర్ణంగా మార్చుకుంది.(Instagram/@iamsonalibendre)
సంబంధిత కథనం
ఇతర గ్యాలరీలు