Sonal Chauhan : పింక్ లెహంగాలో ఫుల్ మూన్‌లా మెరిసిన సోనాల్ చౌహన్
24 June 2022, 14:53 IST
సోనాల్ చౌహన్ తన సార్టోరియల్ సెన్స్ ఆఫ్ ఫ్యాషన్‌తో ఎల్లప్పుడూ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. తాజాగా లైట్ పింక్ లెహంగా సెట్లో మెరిసి.. ఫ్యాషన్, సాంప్రదాయ లుక్ కోసం ఎదురు చూసేవారికి కేరాఫ్ అడ్రెస్‌గా మారింది. మీరు కూడా ఆ డ్రెస్ వివరాలు తెలుసుకోండి.
- సోనాల్ చౌహన్ తన సార్టోరియల్ సెన్స్ ఆఫ్ ఫ్యాషన్‌తో ఎల్లప్పుడూ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. తాజాగా లైట్ పింక్ లెహంగా సెట్లో మెరిసి.. ఫ్యాషన్, సాంప్రదాయ లుక్ కోసం ఎదురు చూసేవారికి కేరాఫ్ అడ్రెస్‌గా మారింది. మీరు కూడా ఆ డ్రెస్ వివరాలు తెలుసుకోండి.