Sonali Bendre : మెజెంటా కో ఆర్డర్​సెట్​లో.. అజంతా ఫోజులిచ్చిన సోనాలి బింద్రే..-sonali bendre redefines grace in a magenta co ord set ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Sonali Bendre : మెజెంటా కో ఆర్డర్​సెట్​లో.. అజంతా ఫోజులిచ్చిన సోనాలి బింద్రే..

Sonali Bendre : మెజెంటా కో ఆర్డర్​సెట్​లో.. అజంతా ఫోజులిచ్చిన సోనాలి బింద్రే..

Jun 16, 2022, 07:42 AM IST Geddam Vijaya Madhuri
Jun 16, 2022, 07:25 AM , IST

  • సోనాలి బింద్రే ఫ్యాషన్ డైరీలు రోజురోజుకు మెరుగవుతూనే ఉంటాయి. ఈ నటి తన ఫ్యాషన్ ఫోటోషూట్‌లలోని స్నిప్పెట్‌లను తన అభిమానుల కోసం సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటుంది. తన డ్రెస్సింగ్​తో ఫ్యాషన్ సూచనలు ఇస్తుంది. తాజాగా మెజెంటా కో-ఆర్డర్ సెట్‌లో అదిరిపోయే ఫోజులిచ్చింది.

సోనాలి బింద్రే తాజాగా కో-ఆర్డ్ సెట్‌లో స్లిప్-ఇన్ కార్సెట్-స్టైల్ మెజెంటా క్రాప్డ్ టాప్‌లో మెరిసింది. క్యాజువల్​ లుక్​ కోసం.. మీరు కూడా దీనిని ట్రై చేయవచ్చు.

(1 / 7)

సోనాలి బింద్రే తాజాగా కో-ఆర్డ్ సెట్‌లో స్లిప్-ఇన్ కార్సెట్-స్టైల్ మెజెంటా క్రాప్డ్ టాప్‌లో మెరిసింది. క్యాజువల్​ లుక్​ కోసం.. మీరు కూడా దీనిని ట్రై చేయవచ్చు.(Instagram/@iamsonalibendre)

సోనాలి ఫ్యాషన్ డిజైనర్ హౌస్ AMPMకి మ్యూజ్ ప్లే చేసింది. దీనిలో భాగంగా చిత్రాల కోసం ఈ కో-ఆర్డ్​ సెట్‌ను ఎంచుకుంది.

(2 / 7)

సోనాలి ఫ్యాషన్ డిజైనర్ హౌస్ AMPMకి మ్యూజ్ ప్లే చేసింది. దీనిలో భాగంగా చిత్రాల కోసం ఈ కో-ఆర్డ్​ సెట్‌ను ఎంచుకుంది.(Instagram/@iamsonalibendre)

సోనాలి కో-ఆర్డ్ సెట్‌లో స్లిప్-ఇన్ కార్సెట్-స్టైల్ మెజెంటా క్రాప్డ్ టాప్‌ని బహుళ సొగసైన బెల్ట్‌లతో అలంకరించారు. వెడల్పు కాళ్లతో ఒక జత మెజెంటా శాటిన్ ప్యాంటు ఉన్నాయి. శాటిన్ లాంగ్ ష్రగ్‌తో ఆమె తన రూపానికి మరింత బ్లింగ్​ను జోడించింది.

(3 / 7)

సోనాలి కో-ఆర్డ్ సెట్‌లో స్లిప్-ఇన్ కార్సెట్-స్టైల్ మెజెంటా క్రాప్డ్ టాప్‌ని బహుళ సొగసైన బెల్ట్‌లతో అలంకరించారు. వెడల్పు కాళ్లతో ఒక జత మెజెంటా శాటిన్ ప్యాంటు ఉన్నాయి. శాటిన్ లాంగ్ ష్రగ్‌తో ఆమె తన రూపానికి మరింత బ్లింగ్​ను జోడించింది.(Instagram/@iamsonalibendre)

క్యూరియో కాటేజ్‌లోని షెల్ఫ్‌ల నుంచి వెండి స్టేట్‌మెంట్ చెవిపోగులతో.. సోనాలి తన రూపాన్ని కనిష్టంగా యాక్సెస్ చేసింది.

(4 / 7)

క్యూరియో కాటేజ్‌లోని షెల్ఫ్‌ల నుంచి వెండి స్టేట్‌మెంట్ చెవిపోగులతో.. సోనాలి తన రూపాన్ని కనిష్టంగా యాక్సెస్ చేసింది.(Instagram/@iamsonalibendre)

ఫ్యాషన్ స్టైలిస్ట్ రోమీ చౌదరి తనదైన స్టైల్​తో.. సోనాలి హెయిర్​ను సైడ్ పార్ట్ తీసి.. కర్ల్స్ చేసింది. 

(5 / 7)

ఫ్యాషన్ స్టైలిస్ట్ రోమీ చౌదరి తనదైన స్టైల్​తో.. సోనాలి హెయిర్​ను సైడ్ పార్ట్ తీసి.. కర్ల్స్ చేసింది. (Instagram/@iamsonalibendre)

మేకప్ ఆర్టిస్ట్ ఫర్జానా.. పింక్ ఐషాడో, బ్లాక్ ఐలైనర్, బ్లాక్ కోహ్ల్, మాస్కరాతో నిండిన కనురెప్పలు, గీసిన కనుబొమ్మలు, కాంటౌర్డ్ చెంపలు, న్యూడ్ లిప్‌స్టిక్‌తో సోనాలిని అలంకరించింది. 

(6 / 7)

మేకప్ ఆర్టిస్ట్ ఫర్జానా.. పింక్ ఐషాడో, బ్లాక్ ఐలైనర్, బ్లాక్ కోహ్ల్, మాస్కరాతో నిండిన కనురెప్పలు, గీసిన కనుబొమ్మలు, కాంటౌర్డ్ చెంపలు, న్యూడ్ లిప్‌స్టిక్‌తో సోనాలిని అలంకరించింది. (Instagram/@iamsonalibendre)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు