తెలుగు న్యూస్  /  ఫోటో  /  Soha Ali Khan : లావెండర్​ గౌనులో హుందాగా మెరిసిన సోహా..

Soha Ali Khan : లావెండర్​ గౌనులో హుందాగా మెరిసిన సోహా..

17 June 2022, 8:57 IST

ఫ్యాషన్​ ప్రో సోహా అలీ ఖాన్​కు ఫ్యాషన్​ ప్రియులు ఎప్పుడూ దాసోహం అంటారు. ఫ్యాన్సి డ్రెస్​ నుంచి సాంప్రదాయ దుస్తుల వరకు.. ఏది వేసినా హుందాగా కనిపించడం ఈమె ప్రత్యేకం. తాజాగా లావెండర్ గౌనులో మెరిసింది ఈ బ్యూటీ.

  • ఫ్యాషన్​ ప్రో సోహా అలీ ఖాన్​కు ఫ్యాషన్​ ప్రియులు ఎప్పుడూ దాసోహం అంటారు. ఫ్యాన్సి డ్రెస్​ నుంచి సాంప్రదాయ దుస్తుల వరకు.. ఏది వేసినా హుందాగా కనిపించడం ఈమె ప్రత్యేకం. తాజాగా లావెండర్ గౌనులో మెరిసింది ఈ బ్యూటీ.
డైమండ్ ఆభరణాలతో కూడిన ఈ డ్రీమీ గౌనులో సోహా అలీఖాన్ చాలా చక్కని ఫోజులను ఇచ్చింది. 
(1 / 7)
డైమండ్ ఆభరణాలతో కూడిన ఈ డ్రీమీ గౌనులో సోహా అలీఖాన్ చాలా చక్కని ఫోజులను ఇచ్చింది. (Instagram/@sakpataudi)
రాయల్ ఇండియన్ వెడ్డింగ్ దుస్తులు, విలాసవంతమైన గౌన్‌లకు పేరుగాంచిన డాలీ జె స్టూడియో షెల్ఫ్‌ల నుంచి సోహా అలీ ఖాన్ ఈ అందమైన ఔట్​ఫిట్‌ను ఎంచుకున్నారు.
(2 / 7)
రాయల్ ఇండియన్ వెడ్డింగ్ దుస్తులు, విలాసవంతమైన గౌన్‌లకు పేరుగాంచిన డాలీ జె స్టూడియో షెల్ఫ్‌ల నుంచి సోహా అలీ ఖాన్ ఈ అందమైన ఔట్​ఫిట్‌ను ఎంచుకున్నారు.(Instagram/@sakpataudi)
సోహా అలీ ఖాన్ తన జుట్టును లోయర్​ బన్‌ వేసి లుక్​ను పర్​ఫెక్ట్ చేసింది.
(3 / 7)
సోహా అలీ ఖాన్ తన జుట్టును లోయర్​ బన్‌ వేసి లుక్​ను పర్​ఫెక్ట్ చేసింది.(Instagram/@sakpataudi)
సోహా అలీ ఖాన్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఎక్కువగా తన కుటుంబం, ఫిట్​నెస్​కు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. 
(4 / 7)
సోహా అలీ ఖాన్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఎక్కువగా తన కుటుంబం, ఫిట్​నెస్​కు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. (Instagram/@sakpataudi)
ఫ్యాషన్‌స్టా సోహా అలీ ఖాన్ తన కుమార్తె ఇనాయా నౌమి కెమ్ముతో కలిసి స్టైలిష్ ఫిట్‌లతో ట్విన్నింగ్​ను ఇష్టపడుతుంది. 
(5 / 7)
ఫ్యాషన్‌స్టా సోహా అలీ ఖాన్ తన కుమార్తె ఇనాయా నౌమి కెమ్ముతో కలిసి స్టైలిష్ ఫిట్‌లతో ట్విన్నింగ్​ను ఇష్టపడుతుంది. (Instagram/@sakpataudi)
సాంప్రదాయ సూట్‌ల నుంచి ఫ్యాన్సీ డ్రెస్‌ల వరకు.. సోహా అలీ ఖాన్ తను వేసుకునే ఎలాంటి దుస్తులకైనా హుందాతనం తీసుకువస్తుంది. 
(6 / 7)
సాంప్రదాయ సూట్‌ల నుంచి ఫ్యాన్సీ డ్రెస్‌ల వరకు.. సోహా అలీ ఖాన్ తను వేసుకునే ఎలాంటి దుస్తులకైనా హుందాతనం తీసుకువస్తుంది. (Instagram/@sakpataudi)

    ఆర్టికల్ షేర్ చేయండి