తెలుగు న్యూస్ / ఫోటో /
Soha Ali Khan | బెస్ట్ ఫ్రెండ్ సంగీత్‌లో.. పింక్ వైబ్స్ ఇచ్చిన సోహా
- అసలే పెళ్లిళ్ల సీజన్. ఈ సమయంలో వేడుకకు హాజరవుతున్నప్పుడు ఎలా హాజరవ్వాలి అనే దానిపై పెద్దగా క్లారిటీ ఉండదు. అలాంటివారు సోహా అలీఖాన్‌ను ఫాలో అయిపోండి. సాంప్రదాయ దుస్తులను.. సమ్మర్లో ఏ విధంగా ధరించవచ్చో, ఏ విధంగా స్టైల్ చేసుకోవచ్చో మీకు కూడా అవగాహన వస్తుంది.
- అసలే పెళ్లిళ్ల సీజన్. ఈ సమయంలో వేడుకకు హాజరవుతున్నప్పుడు ఎలా హాజరవ్వాలి అనే దానిపై పెద్దగా క్లారిటీ ఉండదు. అలాంటివారు సోహా అలీఖాన్‌ను ఫాలో అయిపోండి. సాంప్రదాయ దుస్తులను.. సమ్మర్లో ఏ విధంగా ధరించవచ్చో, ఏ విధంగా స్టైల్ చేసుకోవచ్చో మీకు కూడా అవగాహన వస్తుంది.
(1 / 7)
సోహా అలీ ఖాన్ తన బెస్ట్ ఫ్రెండ్ సంగీత వేడుకకు హాజరైంది. ఈ కార్యక్రమానికి ఫ్యూషియా పింక్ ఎంబ్రాయిడరీ లెహెంగా సెట్‌ని ధరించి సంప్రదాయబద్ధంగా వెళ్లింది. (Instagram/@sakpataudi)
(2 / 7)
సోహా అలీ ఖాన్ తన ఫోటోలకు.. "Think pink ! #weddingdiaries #sangeet." అని క్యాప్షన్ పెట్టి.. ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్టు చేశారు. (Instagram/@sakpataudi)
(3 / 7)
సోహా అలీ ఖాన్ పెళ్లికి సంబంధించిన వీడియోలు, చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. "My best friend got married !!❤️ @pink_on_ig #weddingdiaries (and we were not prepared for the Sangeet!)." అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Instagram/@sakpataudi)
(4 / 7)
ఈ హెవీ డ్రెస్ వేసుకున్నందుకు గానూ.. హెవీ జ్యూవెలరీతో అలంకరించుకోకుండా.. సోహా అలీ ఖాన్ తన మెడను ఖాళీగానే వదిలేసింది. కేవలం ఒక జత మధ్య తరహా జుమ్కాలను ధరించింది. (Instagram/@sakpataudi)
(5 / 7)
సోహా అలీ ఖాన్ ఈ లెహంగా సెట్‌ను బనారస్ నుంచి విలాసవంతమైన చేతితో నేసిన వస్త్రాల శ్రేణి నుంచి ఎంచుకుంది.(Instagram/@sakpataudi)
(6 / 7)
సోహా అలీ ఖాన్ పోస్ట్‌కి అభిమానులు లైక్‌ల వర్షం కురిపిస్తున్నారు. ఆమె లుక్‌కి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. "ఎప్పటిలాగే చాలా అందంగా ఉంది" అని ఒకరు రాస్తే, మరొకరు "మీరు నిజంగా యువరాణి" అంటూ కామెంట్లు పోస్టు చేశారు. (Instagram/@sakpataudi)
ఇతర గ్యాలరీలు