Fashion Tips | ఫ్యాషన్ చిరకాలం నిలిచి ఉండాలంటే.. డిజైనర్స్ ఇస్తున్న టిప్స్ ఇవిగో-fashions vanguards ht brunch ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Fashion Tips | ఫ్యాషన్ చిరకాలం నిలిచి ఉండాలంటే.. డిజైనర్స్ ఇస్తున్న టిప్స్ ఇవిగో

Fashion Tips | ఫ్యాషన్ చిరకాలం నిలిచి ఉండాలంటే.. డిజైనర్స్ ఇస్తున్న టిప్స్ ఇవిగో

Published Jun 08, 2022 10:36 PM IST HT Telugu Desk
Published Jun 08, 2022 10:36 PM IST

ఫ్యాషన్ గురించి నేటి యువ డిజైనర్ల ఆలోచనలు ఎలా ఉన్నాయి. అసలు స్థిరమైన ఫ్యాషన్ అంటే వారి దృష్టిలో ఏంటి అని అడిగినపుడు ఒక్కొకరు ఒక్కోలా ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చారు. ఒకరు కలప సామాగ్రితో ఆకర్షణీయమైన యాక్సెసరీలు ఎల్లప్పుడు ట్రెండ్‌లో ఉంటాయి అని చెప్పగా.. సనా శర్మ అనే మరొక ఫ్యాషన్ డిజైనర్ తన సొంత లేబుల్ మీద ఎలా దుస్తులను విభిన్నంగా, స్టైలిష్ క్రాఫ్ట్ చేస్తే అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభిస్తుందో తెలిపారు. ప్రత్యూష్ అనే మరొకరు కూడా క్రిస్టల్స్ ఆధారంగా సొంత లేబుల్ మీద డిజైనర్ అటైర్స్ తీసుకువస్తున్నట్లు తెలిపారు. రబ్బర్‌తో హ్యాండ్‌క్రాఫ్ట్ ఫుట్ వేర్ ఎల్లప్పుడూ ఫ్యాషనబుల్‌గా ఉంటుందని మరొకరు తెలిపారు. వీరంతా తమ ఫ్యాషన్ బ్రాండ్లతో ఇండియాలో పాపులర్ అవుతున్నారు. వీరి గురించిన సమాచారం వీరి మాటల్లోనే ఈ వీడియోలో చూడండి.

More