Amabati Rambabu on Pushpa 2: ఎన్టీఆర్ సినిమా చూడలేదా.. Pushpa 2 సినిమాని ఆపలేరు-former minister amabati rambabu on allu arjun pushpa 2 movie ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Amabati Rambabu On Pushpa 2: ఎన్టీఆర్ సినిమా చూడలేదా.. Pushpa 2 సినిమాని ఆపలేరు

Amabati Rambabu on Pushpa 2: ఎన్టీఆర్ సినిమా చూడలేదా.. Pushpa 2 సినిమాని ఆపలేరు

Nov 25, 2024 03:26 PM IST Muvva Krishnama Naidu
Nov 25, 2024 03:26 PM IST

  • సినిమా బాగోకపోతే ఎవరూ చూడరని ఏపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు పుష్ప 2 ని ఉద్దేశించి అన్నారు. తారక్ మూవీ బాయికాట్ చేయాలని నందమూరి కుటుంబం ప్రయత్నించలేదా అని ప్రశ్నించారు. అయినప్పటికీ సినిమా హిట్ అయ్యిందన్నారు. అలాగే పుష్ప 2 కూడా అని అన్నారు. ఎవరో ఏదో అన్నంత మాత్రాన సినిమా చూడకుండా ఉండరని స్పష్టం చేశారు.

More