AP CI's comments goes viral | పోలీస్ డ్యూటీలో ఉండి బాహాటంగా కులం గురించి వ్యాఖ్యలు
- ఏపీకి చెందిన ఓ సీఐ బాహాటంగా కులం గురించి వ్యాఖ్యలు చేయటం చర్చనీయాంశం అయ్యింది. రామచంద్రపురం ప్రాంతంలో జరిగిన ఓ ఫంక్షన్ కు స్థానిక సీఐ హాజరు అయ్యారు. అక్కడ మాట్లాడుతూ.. మన కులం ఎప్పుడూ పైనే ఉండాలన్నారు. ఇంకా పలు వ్యాఖ్యలు సైతం చేశారు. అయితే పోలీస్ డ్రస్ లో ఉండి ఇలా ఒక కులానికి అనుకూల మైన వ్యాఖ్యలు చేయటం ఏంటని అక్కడి వచ్చిన వారు చెవులు కొరుక్కుంటున్నారు.