MLA Madhavaram Krishna Rao: కూకట్ పల్లి MLA మాధవరం కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు
- కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ నియోజక వర్గంలో నెల రోజులుగా 550 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు నిలిపి వేశారని మండిపడ్డారు. మంత్రి చేతుల మీదగా లబ్ధిదారులకు అందజేస్తామని నెల రోజులుగా అధికారులు చెబుతూ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు.