AP Minister Clarity about Volunteer | వాలంటీర్ వ్యవస్థపై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు-ap minister clarity about volunteer in assembly ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ap Minister Clarity About Volunteer | వాలంటీర్ వ్యవస్థపై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు

AP Minister Clarity about Volunteer | వాలంటీర్ వ్యవస్థపై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు

Nov 20, 2024 02:34 PM IST Muvva Krishnama Naidu
Nov 20, 2024 02:34 PM IST

  • గత వైసిపి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన వాలంటరీ వ్యవస్థని ఎన్డీఏ ప్రభుత్వం దాదాపు తొలగించినట్లే తెలుస్తుంది. తాజాగా ఈ రోజు జరిగిన ఏపీ అసెంబ్లీలో వాలంటీర్ వ్యవస్థ పై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ వ్యవస్థ అనేది ఉంటే కొనసాగించే వాళ్లమని అన్నారు. లేని వ్యవస్థను ఎలా కొనసాగిస్తామని ప్రశ్నించారు. దీంతో ఈ వ్యవస్థ ఇక లేనట్లేనని స్పష్టం అవుతుంది.

More