Mha Election 2024: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సచిన్ టెండూల్కర్-sachin family who exercised their right to vote in the maharashtra elections ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Mha Election 2024: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సచిన్ టెండూల్కర్

Mha Election 2024: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సచిన్ టెండూల్కర్

Nov 20, 2024 02:38 PM IST Muvva Krishnama Naidu
Nov 20, 2024 02:38 PM IST

  • మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు, వ్యాపార దిగ్గజాలు ఓటు హక్కును వినియోగించుకుంటూ.. ప్రజలకు ఓటు హక్కు ప్రాముఖ్యతను తెలియజేస్తున్నారు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తన భార్య అంజలి, కూతురు సారా టెండూల్కర్ తో కలిసి ఆయన ముంబైలో ఓటేశారు. ఓటర్లంతా పోలింగ్ బూత్ కు వచ్చి ఓటేసి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన అభ్యర్థించారు. అలాగే ప్రముఖ నటుడు సోనూసూద్ ఓటు హక్కును వియోగించుకొని, ప్రజలను ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ ప్రత్యేకంగా పిలుపునిచ్చారు.

More