Jayashankar Bhupalpally District: అగ్నికి ఆహుతైన హనుమాన్ విగ్రహం-anjaneya idol burnt in jayashankar bhupalpally district ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Jayashankar Bhupalpally District: అగ్నికి ఆహుతైన హనుమాన్ విగ్రహం

Jayashankar Bhupalpally District: అగ్నికి ఆహుతైన హనుమాన్ విగ్రహం

Nov 22, 2024 12:31 PM IST Muvva Krishnama Naidu
Nov 22, 2024 12:31 PM IST

  • తెలంగాణ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోరం జరిగింది. అంబటిపల్లి అమరేశ్వర ఆలయంలోని హనుమాన్ విగ్రహం దగ్దం అయిపోయింది. ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో విగ్రహం పూర్తిగా కాలిపోయింది. గురువారం సాయంత్రం హనుమాన్ విగ్రహం వద్ద మంటలు వ్యాపించినట్లు స్థానికులు తెలిపిపారు. ఎవరైనా ఉద్దేశ పూర్వకంగా చేశారా లేక ప్రమాద వశాత్తూ మంటలు వ్యాపించాయా అనే విషయం తెలియాల్సి ఉంది.

More