Ram gopal varma arrest| RGV ఇంటికి ఒంగోలు పోలీసులు.. అరెస్ట్‌కు రంగం సిద్ధం-ongole police went to hyderabad to arrest ram gopal varma ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ram Gopal Varma Arrest| Rgv ఇంటికి ఒంగోలు పోలీసులు.. అరెస్ట్‌కు రంగం సిద్ధం

Ram gopal varma arrest| RGV ఇంటికి ఒంగోలు పోలీసులు.. అరెస్ట్‌కు రంగం సిద్ధం

Published Nov 25, 2024 12:04 PM IST Muvva Krishnama Naidu
Published Nov 25, 2024 12:04 PM IST

  • సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ కు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఇప్పటికే హైదరాబాద్ లోని తన డెన్ హౌస్ వద్ద ఒంగోలు పోలీసులు ఉన్నారు. విచారణకు రావాలని పదే పదే ఆయనకు పోలీసులు నోటీసులు ఇచ్చినప్పటికీ, తప్పించుకొని తిరుగుతున్నారు. అటు హైకోర్టులోనూ ఆర్జీవీకి నిరాశ ఎదురైంది. దీంతో పోలీసులు అరెస్ట్ చేసేందుకు సమాయత్తం అయ్యారు.

More