తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  5g Smartphone Under 20k | రూ. 20 వేల బడ్జెట్ ధరలో లభించే 5g స్మార్ట్‌ఫోన్‌!

5G Smartphone under 20K | రూ. 20 వేల బడ్జెట్ ధరలో లభించే 5G స్మార్ట్‌ఫోన్‌!

19 April 2022, 15:04 IST

Samsung ఇటీవల Galaxy M సిరీస్‌లో కొత్త ఎడిషన్‌ని విడుదల చేసింది, Samsung Galaxy M33 పేరుతో వచ్చిన 5G స్మార్ట్‌ఫోన్ రూ. 20 వేల బడ్జెట్ ధరలో లభిస్తుంది. ఓషన్ బ్లూ, మిస్టిక్ గ్రీన్ రెండు కలర్ షేడ్స్‌లో వచ్చింది..

Samsung ఇటీవల Galaxy M సిరీస్‌లో కొత్త ఎడిషన్‌ని విడుదల చేసింది, Samsung Galaxy M33 పేరుతో వచ్చిన 5G స్మార్ట్‌ఫోన్ రూ. 20 వేల బడ్జెట్ ధరలో లభిస్తుంది. ఓషన్ బ్లూ, మిస్టిక్ గ్రీన్ రెండు కలర్ షేడ్స్‌లో వచ్చింది..

రూ. 20 వేల బడ్జెట్ ధరలో 5G కనెక్టివిటీ కలిగిన Samsung Galaxy M33 మెరుగైన పనితీరు, గొప్ప బ్యాటరీతో మార్కెట్లో ఆల్ రౌండర్ స్మార్ట్‌ఫోన్‌గా నిలిచింది. దీనిని ధర రూ. 17,990 నుంచి ప్రారంభమవుతుంది.
(1 / 6)
రూ. 20 వేల బడ్జెట్ ధరలో 5G కనెక్టివిటీ కలిగిన Samsung Galaxy M33 మెరుగైన పనితీరు, గొప్ప బ్యాటరీతో మార్కెట్లో ఆల్ రౌండర్ స్మార్ట్‌ఫోన్‌గా నిలిచింది. దీనిని ధర రూ. 17,990 నుంచి ప్రారంభమవుతుంది.(HT Tech/Himani Jha)
ఈ ఫోన్ 120HZ రిఫ్రెష్ రేట్‌ కలిగిన 6.6-అంగుళాల FHD+ ఇన్ఫినిటీ-V డిస్‌ప్లేతో వచ్చింది. దీని స్క్రీన్ కు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ద్వారా రక్షణ ఉంది. ఈ ఫోన్ 6GB ఇంకా 8GB.రెండు RAM వేరియంట్‌లలో అందుబాటులో ఉంది.
(2 / 6)
ఈ ఫోన్ 120HZ రిఫ్రెష్ రేట్‌ కలిగిన 6.6-అంగుళాల FHD+ ఇన్ఫినిటీ-V డిస్‌ప్లేతో వచ్చింది. దీని స్క్రీన్ కు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ద్వారా రక్షణ ఉంది. ఈ ఫోన్ 6GB ఇంకా 8GB.రెండు RAM వేరియంట్‌లలో అందుబాటులో ఉంది.(HT Tech/Himani Jha)
Samsung Galaxy M33 5G వెనుక భాగంలో క్వాడ్ కెమెరా సెటప్‌ ఉంది. ఇది 50MP ప్రధాన కెమెరా సెన్సార్‌తో పాటు 120-డిగ్రీ FOV, 2MP డెప్త్ ఇంకా 2MP మాక్రో యూనిట్‌తో 5MP అల్ట్రా-వైడ్ కెమెరాను కలిగి ఉంటుంది. సెల్ఫీల కోసం స్మార్ట్‌ఫోన్‌ ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరాను ఇచ్చారు.
(3 / 6)
Samsung Galaxy M33 5G వెనుక భాగంలో క్వాడ్ కెమెరా సెటప్‌ ఉంది. ఇది 50MP ప్రధాన కెమెరా సెన్సార్‌తో పాటు 120-డిగ్రీ FOV, 2MP డెప్త్ ఇంకా 2MP మాక్రో యూనిట్‌తో 5MP అల్ట్రా-వైడ్ కెమెరాను కలిగి ఉంటుంది. సెల్ఫీల కోసం స్మార్ట్‌ఫోన్‌ ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరాను ఇచ్చారు.(HT Tech/Himani Jha)
Samsung Galaxy M33 5G Exynos 1280 ప్రాసెసర్‌పై నడుస్తుంది. ఇది బ్యాటరీని వేడి చేయకుండా మృదువైన అనుభవాన్ని అందిస్తుంది.
(4 / 6)
Samsung Galaxy M33 5G Exynos 1280 ప్రాసెసర్‌పై నడుస్తుంది. ఇది బ్యాటరీని వేడి చేయకుండా మృదువైన అనుభవాన్ని అందిస్తుంది.(HT Tech/Himani Jha)
ఈ స్మార్ట్‌ఫోన్‌లో శక్తివంతమైన 6000mAh బ్యాటరీ అమర్చారు. 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వేగంగా ఛార్జ్ అవుతుంది. అందువల్ల ఎటువంటి ఆటంకం లేకుండా సినిమాలు, వెబ్ సిరీస్ లు చూడటం, గంటల తరబడి గేమ్‌లు ఆడటం వంటివి చేయవచ్చు.
(5 / 6)
ఈ స్మార్ట్‌ఫోన్‌లో శక్తివంతమైన 6000mAh బ్యాటరీ అమర్చారు. 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వేగంగా ఛార్జ్ అవుతుంది. అందువల్ల ఎటువంటి ఆటంకం లేకుండా సినిమాలు, వెబ్ సిరీస్ లు చూడటం, గంటల తరబడి గేమ్‌లు ఆడటం వంటివి చేయవచ్చు.(HT Tech/Himani Jha)

    ఆర్టికల్ షేర్ చేయండి