Unique Avatars of Lord Ganesha। విభిన్న అవతారాలలో గణేశుడు.. ఇవేం విచిత్రాలు?
01 September 2022, 18:14 IST
వినాయక చవితి వచ్చిందంటే పది రోజుల పాటు సందడే సందడి ఉంటుంది. రకరకాల ఆకృతుల్లో వచ్చే వినాయకుడి విగ్రహాలు, డెకొరేషన్ ఆకట్టుకుంటాయి. ఇదే సమయంలో కొంతమంది విభిన్నమైన అవతారాలలో గణపతి బొప్పాను కొలుచుకుంటారు. ఈ సారి గణేష్ విగ్రహాలపై సినిమాల క్రేజ్ బాగా కనిపిస్తోంది. దీనిపై మిశ్రమ స్పందన లభిస్తోంది.