తెలుగు న్యూస్  /  ఫోటో  /  Omicron Variant Bf 7: మాస్క్ వేసుకోవాల్సిన సమయం వచ్చింది.. పండుగకు సిద్ధంగా ఉండండి..

Omicron Variant BF 7: మాస్క్ వేసుకోవాల్సిన సమయం వచ్చింది.. పండుగకు సిద్ధంగా ఉండండి..

19 October 2022, 7:08 IST

Omicron Variant BF 7 : Omicron సబ్-వేరియంట్ BF సెవెన్ ఆఫ్ కోవిడ్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ ఉప-వేరియంట్ చైనాలోని ఒక ప్రాంతం నుంచి వచ్చింది. అయితే ఇండియాలో పండుగల సీజన్‌ ముందున్నందున.. అందరూ కొవిడ్ నిబంధనలు పాటించి.. మాస్క్ ధరించాలని కేంద్రం కోరింది. 

  • Omicron Variant BF 7 : Omicron సబ్-వేరియంట్ BF సెవెన్ ఆఫ్ కోవిడ్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ ఉప-వేరియంట్ చైనాలోని ఒక ప్రాంతం నుంచి వచ్చింది. అయితే ఇండియాలో పండుగల సీజన్‌ ముందున్నందున.. అందరూ కొవిడ్ నిబంధనలు పాటించి.. మాస్క్ ధరించాలని కేంద్రం కోరింది. 
భారతదేశంలోని ఆరోగ్య పరిస్థితి, కోవిడ్ వ్యాక్సినేషన్ పురోగతిని సమీక్షించడానికి కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవ్ సమావేశం నిర్వహించారు. టీకాకు సంబంధించి భవిష్యత్ విధానం ఏమిటో నిర్ణయించడానికి ఈ సమావేశంలో పాల్గొన్నారు. 
(1 / 5)

Omicron సబ్-వేరియంట్ BF సెవెన్ ఆఫ్ కోవిడ్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. కోవిడ్​కి చెందిన ఈ ఉప-వేరియంట్ చైనాలోని ఒక ప్రాంతం నుంచి ఉద్భవించింది. పైగా ఇది వేగంగా వ్యాపిస్తుంది. ప్రస్తుతం భారతదేశంలో పండుగల సీజన్‌ ముందున్నందున.. ముందు జాగ్రత్తల్లో భాగంగా.. అందరూ మాస్క్ వేసుకోవాలని కేంద్రం సూచించింది.
(2 / 5)

దేశం మొత్తం కోవిడ్ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించేలా చూడాలని కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్, ICMR డైరెక్టర్ రాజీవ్ బెహెల్, NITI ఆయోగ్ సభ్యుడు VK పాల్, NTAG సభ్యుడు VK అరోరా, బయోటెక్నాలజీ విభాగం రాజేష్ గోఖలే ఈ సమావేశంలో పాల్గొన్నారు. 
(3 / 5)
దేశం మొత్తం కోవిడ్ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించేలా చూడాలని కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్, ICMR డైరెక్టర్ రాజీవ్ బెహెల్, NITI ఆయోగ్ సభ్యుడు VK పాల్, NTAG సభ్యుడు VK అరోరా, బయోటెక్నాలజీ విభాగం రాజేష్ గోఖలే ఈ సమావేశంలో పాల్గొన్నారు. (PTI)
ఇదిలా ఉండగా గత వారం రోజులుగా అన్ని రాష్ట్రాల్లో కోవిడ్ కేసుల సంఖ్య పెరిగింది. ముఖ్యంగా మహారాష్ట్రలో కోవిడ్ కేసుల సంఖ్య 17.7 శాతానికి పెరిగింది. ఈ సమాచారాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కోవిడ్ X BB వేరియంట్​ను అక్కడ గుర్తించారు. ఇది దేశంలోని ఇతర ప్రాంతాలలో కూడా కనిపించింది. ఇది ప్రస్తుతం దేశాన్ని భయపెడుతుంది.
(4 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి