తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Mental Health Tips For Who Suffering With Stress

Mental health tips | ఒత్తిడితో సతమవుతున్నారా? అయితే ఇలా తగ్గించుకోండి..

26 April 2022, 15:21 IST

మీ మెదడులో అనవసరమైన, ఇబ్బంది కలిగించే ఆలోచనలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా? ఒత్తిడి మిమ్మల్ని వెంటాడుతోందా? ఆ ఆలోచనలను తగ్గించుకుని మీ మనసును ప్రశాంతంగా ఉంచడానికి ఈ చిట్కాలు ఫాలో అయిపోండి. 

  • మీ మెదడులో అనవసరమైన, ఇబ్బంది కలిగించే ఆలోచనలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా? ఒత్తిడి మిమ్మల్ని వెంటాడుతోందా? ఆ ఆలోచనలను తగ్గించుకుని మీ మనసును ప్రశాంతంగా ఉంచడానికి ఈ చిట్కాలు ఫాలో అయిపోండి. 
ఒక్కోసారి మన ఆలోచనలు, చుట్టూ ఉన్న పరిస్థితులు.. మనశ్శాంతిని దెబ్బతీస్తాయి. అంతేకాకుండా మన ఉత్పాదకతను ప్రభావితం చేస్తాయి. అలాంటి సమయంలో మీ రోజును కొత్తగా ప్రారంభించడానికి, మన అయోమయాన్ని క్లియర్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. అందుకే మీ మెదడును త్వరగా రీబూట్ చేసుకోవడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి.
(1 / 7)
ఒక్కోసారి మన ఆలోచనలు, చుట్టూ ఉన్న పరిస్థితులు.. మనశ్శాంతిని దెబ్బతీస్తాయి. అంతేకాకుండా మన ఉత్పాదకతను ప్రభావితం చేస్తాయి. అలాంటి సమయంలో మీ రోజును కొత్తగా ప్రారంభించడానికి, మన అయోమయాన్ని క్లియర్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. అందుకే మీ మెదడును త్వరగా రీబూట్ చేసుకోవడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి.(Pixabay)
కోతిలాంటి మనస్సును శాంతపరచడానికి ధ్యానం ఒక ప్రభావవంతమైన మార్గం. దీనిని అభ్యాసించడం చాలా ముఖ్యం. 
(2 / 7)
కోతిలాంటి మనస్సును శాంతపరచడానికి ధ్యానం ఒక ప్రభావవంతమైన మార్గం. దీనిని అభ్యాసించడం చాలా ముఖ్యం. (Pixabay)
స్మార్ట్ ఫోన్‌కు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. సోషల్ మీడియాకు దూరంగా ఉండండి. మీకు ఇష్టమైన కార్యాచరణ చేయండి.
(3 / 7)
స్మార్ట్ ఫోన్‌కు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. సోషల్ మీడియాకు దూరంగా ఉండండి. మీకు ఇష్టమైన కార్యాచరణ చేయండి.(Shutterstock)
30 నిమిషాల పాటు టైమర్‌ని సెట్ చేసి.. మీకున్న ఫిర్యాదులను దానిపై రాయండి. తద్వార మీ బ్రెయిన్​లో ఆ విషయాలను డంప్ చేయడానికి సహాయపడుతుంది.
(4 / 7)
30 నిమిషాల పాటు టైమర్‌ని సెట్ చేసి.. మీకున్న ఫిర్యాదులను దానిపై రాయండి. తద్వార మీ బ్రెయిన్​లో ఆ విషయాలను డంప్ చేయడానికి సహాయపడుతుంది.(Unsplash)
మిమ్మల్ని డిస్టర్బ్ చేసే విషయాలు ఎక్కడ నుంచి వస్తున్నాయో తెలుసుకోవడానికి.. మీతో మీరు నిజాయితీగా ఉండటానికి భయపడకండి. 
(5 / 7)
మిమ్మల్ని డిస్టర్బ్ చేసే విషయాలు ఎక్కడ నుంచి వస్తున్నాయో తెలుసుకోవడానికి.. మీతో మీరు నిజాయితీగా ఉండటానికి భయపడకండి. (Unsplash)
జీవితంలో మీ ప్రతిస్పందనలు, లక్ష్యాల గురించి ఆలోచించండి. మీ లక్ష్యాలను సాధించడంలో ఎవరు అడ్డంగా ఉన్నారనే విషయాలు తెలుసుకోవడం మంచిది. 
(6 / 7)
జీవితంలో మీ ప్రతిస్పందనలు, లక్ష్యాల గురించి ఆలోచించండి. మీ లక్ష్యాలను సాధించడంలో ఎవరు అడ్డంగా ఉన్నారనే విషయాలు తెలుసుకోవడం మంచిది. (Unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి