తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Sleep Superfoods | నిద్రకు ముందు ఇవి తీసుకుంటే బేబీలా హాయిగా నిద్రపోతారు!

Sleep Superfoods | నిద్రకు ముందు ఇవి తీసుకుంటే బేబీలా హాయిగా నిద్రపోతారు!

26 April 2022, 22:12 IST

రోజంతా బాగా పనిచేసి చేసి అలిసిపోయి, ఇక రాత్రి బాగా నిద్రపోదామనుకున్నా కూడా కొంతమందికి నిద్రరాదు. ఇటీవల చాలా మంది నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నారు. విపరీతమైన ఆలోచనలు, పని ఒత్తిడి, భయాందోళనలు, ఆడవారికి రుతుక్రమం మొదలగు వాటితో నిద్రపై ప్రభావం పడుతుంది. మంచి నిద్రకోసం ఇవి తినండి..

  • రోజంతా బాగా పనిచేసి చేసి అలిసిపోయి, ఇక రాత్రి బాగా నిద్రపోదామనుకున్నా కూడా కొంతమందికి నిద్రరాదు. ఇటీవల చాలా మంది నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నారు. విపరీతమైన ఆలోచనలు, పని ఒత్తిడి, భయాందోళనలు, ఆడవారికి రుతుక్రమం మొదలగు వాటితో నిద్రపై ప్రభావం పడుతుంది. మంచి నిద్రకోసం ఇవి తినండి..
రోజూవారి దినచర్యలు, మానసిక స్థితి, పడకగది వాతావరణం అంతా కలిపి సమిష్టిగా స్లీప్ హైజీన్ అని పిలుస్తారని పోషకాహార నిపుణురాలు కనికా మల్హోత్రా తెలిపారు. ఆహారంలో మార్పులు చేసుకుంటే అవి నిద్రకు ఉపకరిస్తాయని పేర్కొన్నారు. ఒక బేబీ లాగా హాయిగా నిద్రపోవచ్చని కనికా అన్నారు.
(1 / 7)
రోజూవారి దినచర్యలు, మానసిక స్థితి, పడకగది వాతావరణం అంతా కలిపి సమిష్టిగా స్లీప్ హైజీన్ అని పిలుస్తారని పోషకాహార నిపుణురాలు కనికా మల్హోత్రా తెలిపారు. ఆహారంలో మార్పులు చేసుకుంటే అవి నిద్రకు ఉపకరిస్తాయని పేర్కొన్నారు. ఒక బేబీ లాగా హాయిగా నిద్రపోవచ్చని కనికా అన్నారు.(Pixabay)
రోజులో చివరి భోజనం ఎప్పుడూ నిద్రపోయే సమయానికి కనీసం రెండు- మూడు గంటల ముందు చేయాలి. అంటే డిన్నర్ చేసిన 2-3 గంటల తర్వాత నిద్రపోవాలి. తినగానే నిద్రపోకూడదు, ఆలస్యంగా తినకూడదు.
(2 / 7)
రోజులో చివరి భోజనం ఎప్పుడూ నిద్రపోయే సమయానికి కనీసం రెండు- మూడు గంటల ముందు చేయాలి. అంటే డిన్నర్ చేసిన 2-3 గంటల తర్వాత నిద్రపోవాలి. తినగానే నిద్రపోకూడదు, ఆలస్యంగా తినకూడదు.(Unsplash)
Makhana: రోజూ నిద్రపోయే ముందు ఒక గ్లాసు పాలలో మరిగించిన మఖానాను తీసుకోవడం వల్ల నిద్ర మెరుగుపడుతుంది. నిద్రలేమి సమస్యలు నివారించవచ్చు. మఖానాలో నరాలను ఒత్తిడి నుంచి శాంతింపజేసే గుణాలున్నాయి. దీంతో ఆందోళన తగ్గి ప్రశాంతత పెరిగి నిద్రపడుతుంది.
(3 / 7)
Makhana: రోజూ నిద్రపోయే ముందు ఒక గ్లాసు పాలలో మరిగించిన మఖానాను తీసుకోవడం వల్ల నిద్ర మెరుగుపడుతుంది. నిద్రలేమి సమస్యలు నివారించవచ్చు. మఖానాలో నరాలను ఒత్తిడి నుంచి శాంతింపజేసే గుణాలున్నాయి. దీంతో ఆందోళన తగ్గి ప్రశాంతత పెరిగి నిద్రపడుతుంది.(Pinterest)
Almonds: బాదాంలలో నిద్ర నాణ్యతను మెరుగుపరిచే పోషకాలున్నాయి. బాదాంపప్పు తినడం ద్వారా మెలటోనిన్ అనే హార్మోన్‌ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది మీ నిద్ర గడియారాన్ని నియంత్రిస్తుంది, మంచి నిద్రకు మీ శరీరాన్ని సిద్ధం చేస్తుంది.
(4 / 7)
Almonds: బాదాంలలో నిద్ర నాణ్యతను మెరుగుపరిచే పోషకాలున్నాయి. బాదాంపప్పు తినడం ద్వారా మెలటోనిన్ అనే హార్మోన్‌ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది మీ నిద్ర గడియారాన్ని నియంత్రిస్తుంది, మంచి నిద్రకు మీ శరీరాన్ని సిద్ధం చేస్తుంది.(Unsplash)
Chamomile and Jasmine tea: చమోమిలే లేదా జాస్మిన్ టీ తాగడం వల్ల రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. నిరాశ, నిస్పృహలను తగ్గిస్తుంది. చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అదనంగా చమోమిలే టీ నిద్ర నాణ్యతను మెరుగుపరిచే కొన్ని ప్రత్యేక గుణాలను కలిగి ఉంది.
(5 / 7)
Chamomile and Jasmine tea: చమోమిలే లేదా జాస్మిన్ టీ తాగడం వల్ల రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. నిరాశ, నిస్పృహలను తగ్గిస్తుంది. చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అదనంగా చమోమిలే టీ నిద్ర నాణ్యతను మెరుగుపరిచే కొన్ని ప్రత్యేక గుణాలను కలిగి ఉంది.(Pixabay)
Dark chocolate: డార్క్ చాక్లెట్‌ తిని పడుకుంటే మంచిగా నిద్రపడుతుంది. డార్క్ చాక్లెట్లలో సెరోటోనిన్ ఉంటుంది. ఇది మీ నాడీ వ్యవస్థపై శాంతించే ప్రభావాన్ని చూపిస్తుంది. దీంతో మీరు ఒక శిశువులా నిద్రపోవడానికి సహాయపడుతుంది.
(6 / 7)
Dark chocolate: డార్క్ చాక్లెట్‌ తిని పడుకుంటే మంచిగా నిద్రపడుతుంది. డార్క్ చాక్లెట్లలో సెరోటోనిన్ ఉంటుంది. ఇది మీ నాడీ వ్యవస్థపై శాంతించే ప్రభావాన్ని చూపిస్తుంది. దీంతో మీరు ఒక శిశువులా నిద్రపోవడానికి సహాయపడుతుంది.(Unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి

Mouth Taping Sleep | నోరు మూసుకొని పడుకోండి!

Mouth Taping Sleep | నోరు మూసుకొని పడుకోండి!

Apr 19, 2022, 11:00 PM
Sleeping Tips | మీకు ఇష్టమైన వారి పక్కన పడుకుంటే ఏమవుతుందో తెలుసా?

Sleeping Tips | మీకు ఇష్టమైన వారి పక్కన పడుకుంటే ఏమవుతుందో తెలుసా?

Mar 10, 2022, 03:02 PM
Night Yoga | నిద్రించే ముందు ఈ యోగాసనాలు వేస్తే ప్రశాంతంగా నిద్రపోవచ్చు!

Night Yoga | నిద్రించే ముందు ఈ యోగాసనాలు వేస్తే ప్రశాంతంగా నిద్రపోవచ్చు!

Apr 12, 2022, 09:47 PM
Sleeping Naked | నగ్నంగా నిద్రిస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

Sleeping Naked | నగ్నంగా నిద్రిస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

Apr 05, 2022, 10:27 PM
Couple Spooning | భాగస్వామితో ఈ భంగిమలో పడుకుంటే సుఖమైన నిద్ర కలుగుతుందట!

Couple Spooning | భాగస్వామితో ఈ భంగిమలో పడుకుంటే సుఖమైన నిద్ర కలుగుతుందట!

Mar 31, 2022, 09:21 PM
Relations | మీ నిద్ర స్థానాలను బట్టి మీ భాగస్వామితో బంధం ఎలాంటిదో చెప్పవచ్చు

Relations | మీ నిద్ర స్థానాలను బట్టి మీ భాగస్వామితో బంధం ఎలాంటిదో చెప్పవచ్చు

Feb 23, 2022, 10:26 PM
Good Night Sleep | త్వరగా నిద్రపట్టాలంటే ఇవి తినండి!

Good Night Sleep | త్వరగా నిద్రపట్టాలంటే ఇవి తినండి!

Mar 10, 2022, 09:31 PM
Bedtime Drinks | నిద్రపోయే ముందు ఈ 5 పానీయాలు తాగితే ఎన్నో అద్భుతాలు!

Bedtime Drinks | నిద్రపోయే ముందు ఈ 5 పానీయాలు తాగితే ఎన్నో అద్భుతాలు!

Apr 14, 2022, 09:29 PM