తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Copper Water | రాగి పాత్రల్లో నిల్వ ఉంచిన నీరు తాగితే కలిగే ప్రయోజనాలివే!

Copper Water | రాగి పాత్రల్లో నిల్వ ఉంచిన నీరు తాగితే కలిగే ప్రయోజనాలివే!

20 July 2022, 22:42 IST

రాత్రిపూట రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీరు ఉదయాన్నే తాగితే మీ రోగనిరోధక శక్తికి, గుండె ఆరోగ్యానికి అద్భుతంగా పనిచేస్తుంది. రాగి నీటిని తాగడం వల్ల కలిగే అన్ని ప్రయోజనాలు ఆయుర్వేద నిపుణులు వివరించారు.

  • రాత్రిపూట రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీరు ఉదయాన్నే తాగితే మీ రోగనిరోధక శక్తికి, గుండె ఆరోగ్యానికి అద్భుతంగా పనిచేస్తుంది. రాగి నీటిని తాగడం వల్ల కలిగే అన్ని ప్రయోజనాలు ఆయుర్వేద నిపుణులు వివరించారు.
ఆయుర్వేదం ప్రకారం రాగి పాత్రలో నిల్వ చేసిన నీరు జీర్ణక్రియను మెరుగుపరచడం నుండి కీళ్ల ఆరోగ్యాన్ని పెంచడం, స్ట్రోక్‌లను నివారించడం, బరువు తగ్గించడం ఇలా అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ఆయుర్వేద నిపుణురాలు డాక్టర్ నితికా కోహ్లీ ప్రతిరోజూ ఉదయం రాగి నీటిని తాగాలని సూచిస్తున్నారు.
(1 / 12)
ఆయుర్వేదం ప్రకారం రాగి పాత్రలో నిల్వ చేసిన నీరు జీర్ణక్రియను మెరుగుపరచడం నుండి కీళ్ల ఆరోగ్యాన్ని పెంచడం, స్ట్రోక్‌లను నివారించడం, బరువు తగ్గించడం ఇలా అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ఆయుర్వేద నిపుణురాలు డాక్టర్ నితికా కోహ్లీ ప్రతిరోజూ ఉదయం రాగి నీటిని తాగాలని సూచిస్తున్నారు.(Pixabay)
థైరాయిడ్ గ్రంధులు పనిచేయడానికి కాపర్ (రాగి) మూలకం అవసరం అవుతుంది. కాబట్టి రాగి నీరు థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరుస్తుంది.
(2 / 12)
థైరాయిడ్ గ్రంధులు పనిచేయడానికి కాపర్ (రాగి) మూలకం అవసరం అవుతుంది. కాబట్టి రాగి నీరు థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరుస్తుంది.(Shutterstock)
కీళ్ళు, ఆర్థరైటిస్ వాపును నయం చేస్తుంది. ఎముకలను బలోపేతానికి తోడ్పడుతుంది.
(3 / 12)
కీళ్ళు, ఆర్థరైటిస్ వాపును నయం చేస్తుంది. ఎముకలను బలోపేతానికి తోడ్పడుతుంది.(Unsplash)
జీర్ణక్రియకు సహాయపడుతుంది. రాగి నీరు శరీరంలో చేరిన కాలుష్య కారకాలను, హానికరమైన క్రిములను తొలగిస్తుంది, కడుపులో గందరగోళాన్ని తగ్గిస్తుంది. జీవక్రియను పెంచుతుంది, జీర్ణక్రియకు సహాయపడుతుంది.
(4 / 12)
జీర్ణక్రియకు సహాయపడుతుంది. రాగి నీరు శరీరంలో చేరిన కాలుష్య కారకాలను, హానికరమైన క్రిములను తొలగిస్తుంది, కడుపులో గందరగోళాన్ని తగ్గిస్తుంది. జీవక్రియను పెంచుతుంది, జీర్ణక్రియకు సహాయపడుతుంది.(Unsplash)
హృదయనాళ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. రక్త నాళాలను విస్తరించేలా చేసి రక్త ప్రసరణ పెంచుతుంది. 
(5 / 12)
హృదయనాళ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. రక్త నాళాలను విస్తరించేలా చేసి రక్త ప్రసరణ పెంచుతుంది. (Pixabay)
వృద్ధాప్య ప్రక్రియను నియంత్రిస్తుంది. రాగి నీరు ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. తద్వారా వృద్ధాప్య ఛాయలను నెమ్మదిస్తుంది. 
(6 / 12)
వృద్ధాప్య ప్రక్రియను నియంత్రిస్తుంది. రాగి నీరు ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. తద్వారా వృద్ధాప్య ఛాయలను నెమ్మదిస్తుంది. (Instagram)
స్ట్రోక్‌ను నివారిస్తుంది, రాగి నీరు ఆక్సిడెంట్‌లను వేగంగా పని చేయకుండా నియంత్రిస్తుంది. ఇలా స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
(7 / 12)
స్ట్రోక్‌ను నివారిస్తుంది, రాగి నీరు ఆక్సిడెంట్‌లను వేగంగా పని చేయకుండా నియంత్రిస్తుంది. ఇలా స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.(Unsplash)
జీవక్రియను పెంచడం, కొవ్వును కాల్చడం ద్వారా ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గడానికి సహాయపడుతుంది. 
(8 / 12)
జీవక్రియను పెంచడం, కొవ్వును కాల్చడం ద్వారా ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గడానికి సహాయపడుతుంది. (Unsplash)
గాయాలను వేగంగా నయం చేయడంలో సహాయపడుతుంది. గాయాన్ని రాగి నీటితో కడగడం వల్ల ప్రభావిత ప్రాంతాన్ని శుభ్రపరుస్తుంది, చర్మం పునరుత్పత్తికి తోడ్పడి గాయాన్ని వేగంగా నయం చేయడంలో సహాయపడుతుంది. 
(9 / 12)
గాయాలను వేగంగా నయం చేయడంలో సహాయపడుతుంది. గాయాన్ని రాగి నీటితో కడగడం వల్ల ప్రభావిత ప్రాంతాన్ని శుభ్రపరుస్తుంది, చర్మం పునరుత్పత్తికి తోడ్పడి గాయాన్ని వేగంగా నయం చేయడంలో సహాయపడుతుంది. (Pixabay)
హిమోగ్లోబిన్ కౌంట్‌ను పెంచుతుంది. రాగి కొన్ని హేమాటోలాజికల్ డిజార్డర్‌లను నివారించడానికి శరీరానికి తక్కువ పరిమాణంలో అవసరమయ్యే ముఖ్యమైన ఖనిజం. 
(10 / 12)
హిమోగ్లోబిన్ కౌంట్‌ను పెంచుతుంది. రాగి కొన్ని హేమాటోలాజికల్ డిజార్డర్‌లను నివారించడానికి శరీరానికి తక్కువ పరిమాణంలో అవసరమయ్యే ముఖ్యమైన ఖనిజం. (Pixabay)
ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. రాగిలో సహజసిద్ధమైన యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి, ఇవి ఇన్ఫెక్షన్లను తగ్గించగలవు.
(11 / 12)
ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. రాగిలో సహజసిద్ధమైన యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి, ఇవి ఇన్ఫెక్షన్లను తగ్గించగలవు.(Pixabay)

    ఆర్టికల్ షేర్ చేయండి