తెలుగు న్యూస్  /  ఫోటో  /  Janhvi Kapoor : వైట్ కో ఆర్డ్ సెట్​లో ముత్యంలా మెరిసిన జాన్వీ

Janhvi kapoor : వైట్ కో ఆర్డ్ సెట్​లో ముత్యంలా మెరిసిన జాన్వీ

25 June 2022, 14:51 IST

జాన్వీ కపూర్ తను రాబోయే చిత్రం గుడ్ లక్ జెర్రీ ప్రమోషన్లతో బిజీగా ఉంది. తాజాగా వైట్ కో ఆర్డ్ సెట్​లో మెరిసి.. ప్రేక్షకుల చూపు తనవైపు తిప్పుకుంది. ఈ ఫోటోలను ఇన్​స్టాగ్రామ్​లో షేర్ చేసి.. అభిమానులకు ట్రీట్ ఇచ్చింది.  

  • జాన్వీ కపూర్ తను రాబోయే చిత్రం గుడ్ లక్ జెర్రీ ప్రమోషన్లతో బిజీగా ఉంది. తాజాగా వైట్ కో ఆర్డ్ సెట్​లో మెరిసి.. ప్రేక్షకుల చూపు తనవైపు తిప్పుకుంది. ఈ ఫోటోలను ఇన్​స్టాగ్రామ్​లో షేర్ చేసి.. అభిమానులకు ట్రీట్ ఇచ్చింది.  
జాన్వీ కపూర్ మరోసారి తన అందాలతో ఇంటర్నెట్​లో హీట్​ రేపింది. వైట్​ కో ఆర్డ్ సెట్​లో మెరిసి.. కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది.
(1 / 6)

వైట్ బ్రాలెట్, తొడవరకు చీలిక కలిగిన వైట్ మినీ స్కర్ట్​ను.. వైట్ కోట్​తో జత చేసింది.
(2 / 6)

గోల్డెన్ చైన్, వెండి చెవిపోగులతో తన లేడీ బాస్​ లుక్​కు మరింత హైప్ తీసుకొచ్చింది.
(3 / 6)

ఈ ఫోటోలను ఇన్​స్టాగ్రామ్​లో షేర్ చేస్తూ.. ‘’👼🏻 w a side of trouble #GoodLuckJerry'' అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
(4 / 6)

హెయిర్​ను మెస్సీ బన్​ వేసి.. కళ్లకు మస్కారా, కాంటౌర్డ్ బుగ్గలు, మెరిసే మేకప్ లుక్, న్యూడ్​ లిప్​స్టిక్​తో జాన్వీ ముత్యంలా మెరిసింది. 
(5 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి