తెలుగు న్యూస్  /  ఫోటో  /  Janhvi Kapoor : షరారా సెట్​లో హుషారు పుట్టిస్తున్న జాన్వీ కపూర్

Janhvi Kapoor : షరారా సెట్​లో హుషారు పుట్టిస్తున్న జాన్వీ కపూర్

23 June 2022, 13:21 IST

జాన్వీ కపూర్ తన ఫ్యాషన్ సెన్స్​తో అభిమానులను మంత్రముగ్ధులను చేయగలదు. షార్ట్ డ్రెస్​లో హాట్​ ఫోజులిచ్చినా.. సాంప్రదాయ దుస్తుల్లో సొగలు ఆరబోసినా ఆమెకే చెల్లుతాయి. తాజాగా షరారా డ్రెస్​లో మెరిసిన జాన్వీకి అభిమానులు లవ్లీ ఎమోజీలతో కామెంట్స్ చేస్తున్నారు.

  • జాన్వీ కపూర్ తన ఫ్యాషన్ సెన్స్​తో అభిమానులను మంత్రముగ్ధులను చేయగలదు. షార్ట్ డ్రెస్​లో హాట్​ ఫోజులిచ్చినా.. సాంప్రదాయ దుస్తుల్లో సొగలు ఆరబోసినా ఆమెకే చెల్లుతాయి. తాజాగా షరారా డ్రెస్​లో మెరిసిన జాన్వీకి అభిమానులు లవ్లీ ఎమోజీలతో కామెంట్స్ చేస్తున్నారు.
జాన్వీ కపూర్ ప్రస్తుతం తన రాబోయే చిత్రం గుడ్ లక్ జెర్రీ ప్రమోషన్‌లలో నిమగ్నమై ఉంది. విడుదల తేదీ దగ్గరకు వస్తున్న కొద్ది.. చిత్ర బృందం ప్రమోషనల్ ఈవెంట్స్​లో బిజీగా ఉంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్​లో పాల్గొన్న జాన్వీ.. డిజైనర్ అనితా డోంగ్రే సెట్ చేసిన బ్లూ ప్రింటెడ్ ఎత్నిక్ కో-ఆర్డ్ ధరించి అందరిని ఆకట్టుకుంది.
(1 / 8)
జాన్వీ కపూర్ ప్రస్తుతం తన రాబోయే చిత్రం గుడ్ లక్ జెర్రీ ప్రమోషన్‌లలో నిమగ్నమై ఉంది. విడుదల తేదీ దగ్గరకు వస్తున్న కొద్ది.. చిత్ర బృందం ప్రమోషనల్ ఈవెంట్స్​లో బిజీగా ఉంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్​లో పాల్గొన్న జాన్వీ.. డిజైనర్ అనితా డోంగ్రే సెట్ చేసిన బ్లూ ప్రింటెడ్ ఎత్నిక్ కో-ఆర్డ్ ధరించి అందరిని ఆకట్టుకుంది.(Instagram/@janhvikapoor)
ఈ విలాసవంతమైన నీలిమందు రంగు జాకెట్ షరారా సెట్‌లో జాన్వీ కపూర్ చాలా అందంగా కనిపించింది. 
(2 / 8)
ఈ విలాసవంతమైన నీలిమందు రంగు జాకెట్ షరారా సెట్‌లో జాన్వీ కపూర్ చాలా అందంగా కనిపించింది. (Instagram/@janhvikapoor)
జాన్వీ కపూర్ ధరించిన త్రీ పీస్ సెట్‌లో టాప్, షరారా, పొడవాటి జాకెట్ ఉన్నాయి.
(3 / 8)
జాన్వీ కపూర్ ధరించిన త్రీ పీస్ సెట్‌లో టాప్, షరారా, పొడవాటి జాకెట్ ఉన్నాయి.(Instagram/@janhvikapoor)
ఈ దుస్తులను భూమి-స్నేహపూర్వక సెల్యులోసిక్ ఫైబర్‌లను ఉపయోగించి తయారు చేస్తారు. కాబట్టి వీటివల్ల పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదు.
(4 / 8)
ఈ దుస్తులను భూమి-స్నేహపూర్వక సెల్యులోసిక్ ఫైబర్‌లను ఉపయోగించి తయారు చేస్తారు. కాబట్టి వీటివల్ల పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదు.(Instagram/@janhvikapoor)
జాన్వీ కపూర్ తన సమకాలీన ట్రెడిషనల్​ రూపాన్ని పెర్ల్ డిటైలింగ్‌తో ఆక్సిడైజ్డ్ చెవిపోగులతో జత చేసింది.
(5 / 8)
జాన్వీ కపూర్ తన సమకాలీన ట్రెడిషనల్​ రూపాన్ని పెర్ల్ డిటైలింగ్‌తో ఆక్సిడైజ్డ్ చెవిపోగులతో జత చేసింది.(Instagram/@janhvikapoor)
తన ఫోటోలను ఇన్​స్టాగ్రామ్​లో షేర్ చేసిన జాన్వీ కపూర్ తన పోస్టుకి "shades of cool #GoodLuckJerry." అంటూ క్యాప్షన్ ఇచ్చింది. 
(6 / 8)
తన ఫోటోలను ఇన్​స్టాగ్రామ్​లో షేర్ చేసిన జాన్వీ కపూర్ తన పోస్టుకి "shades of cool #GoodLuckJerry." అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Instagram/@janhvikapoor)
లేబుల్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం ఈ త్రీ పీస్ దుస్తుల ధర రూ. 35 వేలు. ప్రస్తుతం ఈ డ్రెస్ XS, S, M, L సైజులలో అందుబాటులో ఉన్నాయి.
(7 / 8)
లేబుల్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం ఈ త్రీ పీస్ దుస్తుల ధర రూ. 35 వేలు. ప్రస్తుతం ఈ డ్రెస్ XS, S, M, L సైజులలో అందుబాటులో ఉన్నాయి.(anitadongre.com)

    ఆర్టికల్ షేర్ చేయండి