Vaani Kapoor : బ్లాక్ డ్రెస్‌లో.. బోల్డ్ లుక్స్‌తో.. దివాలా మెరిసిన వాణీ
24 June 2022, 14:08 IST
వాణీకపూర్ తన ఫ్యాషన్ లుక్‌తో మరోసారి అభిమానులను మంత్రముగ్ధులను చేసింది. సాంప్రదాయ దుస్తుల్లో కూడా బోల్డ్ లుక్స్‌తో అభిమానుల్లో హీట్ రేపింది. తాజాగా షంషేరా చిత్ర ట్రైలర్ లాంఛ్ కార్యక్రమంలో పాల్గొని.. ఫ్యాన్స్ లుక్‌ని తన వైపు తిప్పుకుంది.
- వాణీకపూర్ తన ఫ్యాషన్ లుక్‌తో మరోసారి అభిమానులను మంత్రముగ్ధులను చేసింది. సాంప్రదాయ దుస్తుల్లో కూడా బోల్డ్ లుక్స్‌తో అభిమానుల్లో హీట్ రేపింది. తాజాగా షంషేరా చిత్ర ట్రైలర్ లాంఛ్ కార్యక్రమంలో పాల్గొని.. ఫ్యాన్స్ లుక్‌ని తన వైపు తిప్పుకుంది.