తెలుగు న్యూస్ / ఫోటో /
Vaani Kapoor : బ్లాక్ డ్రెస్‌లో.. బోల్డ్ లుక్స్‌తో.. దివాలా మెరిసిన వాణీ
- వాణీకపూర్ తన ఫ్యాషన్ లుక్‌తో మరోసారి అభిమానులను మంత్రముగ్ధులను చేసింది. సాంప్రదాయ దుస్తుల్లో కూడా బోల్డ్ లుక్స్‌తో అభిమానుల్లో హీట్ రేపింది. తాజాగా షంషేరా చిత్ర ట్రైలర్ లాంఛ్ కార్యక్రమంలో పాల్గొని.. ఫ్యాన్స్ లుక్‌ని తన వైపు తిప్పుకుంది.

(1 / 7)
రణబీర్ కపూర్, వాణి కపూర్ జంటగా నటించిన చిత్రం షంషేరా జూలై 22న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. తాజాగా ఈచిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. ముంబైలో జరిగిన లాంచ్ ఈవెంట్లో వాణి పూర్తిగా నల్లటి డ్రెస్‌లో మెరిసింది. (Instagram/@_vaanikapoor_)
(2 / 7)
వాణి కపూర్ చీలమండల వరకు అంచులు కలిగిన టాప్‌ను, ఫ్లెర్డ్ ప్యాంటు, ఎంబ్రాయిడరీ దుపట్టాతో మ్యాచ్ చేసింది.(Instagram/@_vaanikapoor_)
(4 / 7)
వాణి కపూర్ కళ్లకు మస్కారా, పెదవులకు న్యూడ్ లిప్షేడ్తో మినిమల్ మేకప్ లుక్‌ను ఎంచుకుంది.(Instagram/@_vaanikapoor_)
(5 / 7)
వాణీ కపూర్ హెయిర్‌ను స్ట్రైట్ చేసి.. లీవ్ చేసి.. ఫోటోలకు ఫోజులిచ్చింది. (Instagram/@_vaanikapoor_)
(6 / 7)
ఈ చిత్రాలను వాణి కపూర్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. "S H A M S H E RA" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Instagram/@_vaanikapoor_)
ఇతర గ్యాలరీలు