iPhone 14 Pro | ఐఫోన్ 14 లో ఈ ఫీచర్స్ హైలైట్.. ఇక మార్కెట్లో వీటికి తిరుగులేదు!
02 August 2022, 16:45 IST
Apple బ్రాండ్ నుంచి నెక్స్ట్-జెన్ ఐఫోన్ 14 సిరీస్ త్వరలో లాంచ్ కాబోతుంది. అయితే విడుదలకు ముందే ఈ ఫోన్ కు సంబంధించిన అనేక లీక్‌లు బయటకు వస్తున్నాయి. ఇందులో భాగంగా రాబోయే ఐఫోన్ 14 ప్రో మోడల్‌లో భారీ అప్‌గ్రేడ్‌లు ఉండవచ్చు. వాటిలో కొన్ని ఇక్కడ తెలుసుకోండి.