iPhone 14 | మరింత ఆకట్టుకునేలా ఐఫోన్ 14 సెల్ఫీ కెమెరా.. నిజమేనా?-iphone 14 camera is just about awesome and some unknow facts about it ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Iphone 14 | మరింత ఆకట్టుకునేలా ఐఫోన్ 14 సెల్ఫీ కెమెరా.. నిజమేనా?

iPhone 14 | మరింత ఆకట్టుకునేలా ఐఫోన్ 14 సెల్ఫీ కెమెరా.. నిజమేనా?

May 26, 2022, 11:32 AM IST HT Telugu Desk
May 26, 2022, 11:32 AM , IST

సెల్ఫీలను మరింత ఆకర్షణీయంగా తీసుకునేలా యాపిల్ ఐఫోన్ 14 కెమెరాను గణనీయంగా అప్‌గ్రేడ్ చేసేందుకు ఆ సంస్థ సిద్ధంగా ఉంది. ఐఫోన్ కెమెరాలు ఇప్పటికే వ్యాపారంలో అత్యుత్తమమైనవిగా ఉన్నాయి. అయినప్పటికీ.. ఐఫోన్ 14 కెమెరా బూస్ట్​ను ఇస్తుందని సమాచారం. దీని గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

ఐఫోన్ 14 కెమెరా సామర్థ్యాలను పెంచడానికి ఆపిల్ ఖరీదైన LG ఇన్నోటెక్ ఫ్రంట్ కెమెరాలను చూస్తోందని గాసిప్స్ వినిపిస్తున్నాయి. తద్వారా ఇది మరింత మెరుగైన సెల్ఫీ అనుభవాన్ని అందించవచ్చని ఆ సంస్థ భావిస్తున్నట్లు సమాచారం.

(1 / 6)

ఐఫోన్ 14 కెమెరా సామర్థ్యాలను పెంచడానికి ఆపిల్ ఖరీదైన LG ఇన్నోటెక్ ఫ్రంట్ కెమెరాలను చూస్తోందని గాసిప్స్ వినిపిస్తున్నాయి. తద్వారా ఇది మరింత మెరుగైన సెల్ఫీ అనుభవాన్ని అందించవచ్చని ఆ సంస్థ భావిస్తున్నట్లు సమాచారం.(REUTERS)

అయితే iPhone-maker కొత్త ఐఫోన్ సెల్ఫీ కెమెరాల కోసం మూడు రెట్లు ఎక్కువ ఖర్చు చేయాలని చూస్తున్నట్లు గాసిప్స్ వినిపిస్తున్నాయి. యాపిల్ తన రాబోయే స్మార్ట్‌ఫోన్ సెల్ఫీ కెమెరాల కోసం భాగాలను చైనీస్ కంపెనీ నుంచి తీసుకునే కంటే.. LG ఇన్నోటెక్‌ని ఎంచుకున్నట్లు తెలిసింది.

(2 / 6)

అయితే iPhone-maker కొత్త ఐఫోన్ సెల్ఫీ కెమెరాల కోసం మూడు రెట్లు ఎక్కువ ఖర్చు చేయాలని చూస్తున్నట్లు గాసిప్స్ వినిపిస్తున్నాయి. యాపిల్ తన రాబోయే స్మార్ట్‌ఫోన్ సెల్ఫీ కెమెరాల కోసం భాగాలను చైనీస్ కంపెనీ నుంచి తీసుకునే కంటే.. LG ఇన్నోటెక్‌ని ఎంచుకున్నట్లు తెలిసింది.(Amritanshu / HT Tech)

ఐఫోన్ 13 ఫ్రంట్ కెమెరా ప్రధానంగా జపాన్​కు చెందిన షార్ప్, ఒక చైనీస్ కంపెనీ ద్వారా తయారు చేశారు. ఇవి తక్కువ-ధరకే అందుబాటులో ఉంటాయి. కానీ LG ఇన్నోటెక్ కెమెరాలు ఖరీదైనవి. గత సంవత్సరంలో వెనుక కెమెరాల కోసం మాత్రమే దీనిని ఉపయోగించారు. 

(3 / 6)

ఐఫోన్ 13 ఫ్రంట్ కెమెరా ప్రధానంగా జపాన్​కు చెందిన షార్ప్, ఒక చైనీస్ కంపెనీ ద్వారా తయారు చేశారు. ఇవి తక్కువ-ధరకే అందుబాటులో ఉంటాయి. కానీ LG ఇన్నోటెక్ కెమెరాలు ఖరీదైనవి. గత సంవత్సరంలో వెనుక కెమెరాల కోసం మాత్రమే దీనిని ఉపయోగించారు. (Amritanshu / HT Tech)

ఈ డీల్​తో LG ఇన్నోటెక్ చాలా లాభపడుతుందని తెలుస్తోంది. LG ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ భాగాలు, కెమెరా PCBలు, మరి కొన్ని కీలక ఆప్టికల్ భాగాలను కూడా అంతర్గతీకరిస్తోంది. ఇంతకు ముందు, ఇవి మాడ్యూల్‌తో పాటు వచ్చాయి. 

(4 / 6)

ఈ డీల్​తో LG ఇన్నోటెక్ చాలా లాభపడుతుందని తెలుస్తోంది. LG ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ భాగాలు, కెమెరా PCBలు, మరి కొన్ని కీలక ఆప్టికల్ భాగాలను కూడా అంతర్గతీకరిస్తోంది. ఇంతకు ముందు, ఇవి మాడ్యూల్‌తో పాటు వచ్చాయి. (Pixabay)

ఇవి కేవలం పుకార్లే అయినప్పటికీ.. యాపిల్​ నుంచి అధికారక నిర్ధారణ వచ్చేవరకు నమ్మలేము.

(5 / 6)

ఇవి కేవలం పుకార్లే అయినప్పటికీ.. యాపిల్​ నుంచి అధికారక నిర్ధారణ వచ్చేవరకు నమ్మలేము.(REUTERS)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు