తెలుగు న్యూస్  /  ఫోటో  /  Stress Managing Herbs | ఈ ఔషధ మూలికలు ఒత్తిడి, ఆందోళనలను సహజంగా నివారిస్తాయి!

Stress Managing Herbs | ఈ ఔషధ మూలికలు ఒత్తిడి, ఆందోళనలను సహజంగా నివారిస్తాయి!

12 July 2022, 22:23 IST

హార్మోన్లను సమతుల్యం చేయడంలో, మానసిక ఆరోగ్యాన్ని బలోపేతం చేయడంలో పోషకాహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇక్కడ 4 మూలికలు ఉన్నాయి. ఇవి ఒత్తిడిని దూరం చేసి సంపూర్ణ శ్రేయస్సుకు సహాయపడతాయి.

  • హార్మోన్లను సమతుల్యం చేయడంలో, మానసిక ఆరోగ్యాన్ని బలోపేతం చేయడంలో పోషకాహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇక్కడ 4 మూలికలు ఉన్నాయి. ఇవి ఒత్తిడిని దూరం చేసి సంపూర్ణ శ్రేయస్సుకు సహాయపడతాయి.
ఒత్తిడి, ఆందోళనలతో సతమతమవుతున్నారా? మానసికంగా కుంగిపోతున్నారా? మీ మానసిక ఆరోగ్యం మెరుగుపడాలంటే హార్మోన్లను సమతుల్యం చేసుకోవాలి. ఇందుకోసం పోషకాహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సైకాలజిస్ట్ డాక్టర్. జెన్ ఆండర్స్ తన ఇటీవలి Instagram పోస్ట్‌లో ఒత్తిడి నియంత్రణ, శ్రేయస్సు కోసం నాలుగు ప్రభావవంతమైన మూలికలను సూచించారు.
(1 / 6)
ఒత్తిడి, ఆందోళనలతో సతమతమవుతున్నారా? మానసికంగా కుంగిపోతున్నారా? మీ మానసిక ఆరోగ్యం మెరుగుపడాలంటే హార్మోన్లను సమతుల్యం చేసుకోవాలి. ఇందుకోసం పోషకాహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సైకాలజిస్ట్ డాక్టర్. జెన్ ఆండర్స్ తన ఇటీవలి Instagram పోస్ట్‌లో ఒత్తిడి నియంత్రణ, శ్రేయస్సు కోసం నాలుగు ప్రభావవంతమైన మూలికలను సూచించారు.(Pinterest, Pixabay)
Ashwagandha:మనుషుల్లో ఆందోళన, ఒత్తిడి నియంత్రణ కోసం చేపట్టిన పరీక్షలలో అశ్వగంధ గొప్ప ఫలితాలను చూపించిందని నివేదికలు తెలిపాయి. వైద్యుల సలహా మేరకు సరైన మోతాదులో అశ్వగంధ తీసుకుంటే పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
(2 / 6)

సైబీరియన్ ఎలుథెరో మొక్క వేర్లలో పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి ఆందోళనను తగ్గించడంలో సహాయపడే ఖనిజాలు. Eleuthero ఒత్తిడిని తగ్గించే హార్మోన్ల సంశ్లేషణను కూడా పెంచుతుంది.
(3 / 6)
సైబీరియన్ ఎలుథెరో మొక్క వేర్లలో పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి ఆందోళనను తగ్గించడంలో సహాయపడే ఖనిజాలు. Eleuthero ఒత్తిడిని తగ్గించే హార్మోన్ల సంశ్లేషణను కూడా పెంచుతుంది.(Pinterest)
Rhodiola: తీవ్రమైన ఆందోళనకు లోనయ్యే వారికి చికిత్స చేయడంలో రోడియోలా రోసియో అనే ఔషధ మూలిక సమర్థతవంతంగా పనిచేస్తుంది. సహజంగా ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి. శారీరక, మానసిక ఒత్తిళ్లను తట్టుకునే శక్తిని మెరుగుపరచడానికి రోడియోలాను ఉపయోగిస్తారు.
(4 / 6)

Hawthorn: ఆందోళనతో కూడిన పలు రకాల మానసిక రుగ్మతలకు హౌథ్రోన్‌ బెర్రీలు ప్రభావంతమైన ఫలితాలను కనబరుస్తున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ బెర్రీ పండ్లు అధిక రక్తపోటు నియంత్రణకు కూడా సహాయపడతాయి.
(5 / 6)
Hawthorn: ఆందోళనతో కూడిన పలు రకాల మానసిక రుగ్మతలకు హౌథ్రోన్‌ బెర్రీలు ప్రభావంతమైన ఫలితాలను కనబరుస్తున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ బెర్రీ పండ్లు అధిక రక్తపోటు నియంత్రణకు కూడా సహాయపడతాయి.(Pixabay)

    ఆర్టికల్ షేర్ చేయండి