Herbs For Diabetes : రక్తంలో చక్కెర స్థాయిలను.. మూలికలతో కంట్రోల్ చేయవచ్చు..-how to control blood sugar with herbals here is the details ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Herbs For Diabetes : రక్తంలో చక్కెర స్థాయిలను.. మూలికలతో కంట్రోల్ చేయవచ్చు..

Herbs For Diabetes : రక్తంలో చక్కెర స్థాయిలను.. మూలికలతో కంట్రోల్ చేయవచ్చు..

Jul 09, 2022, 02:55 PM IST Geddam Vijaya Madhuri
Jul 09, 2022, 02:55 PM , IST

  • మధుమేహం ఉన్న రోగులు వారి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సమస్య ఉన్నట్లయితే ఈ ప్రభావవంతమైన ఆయుర్వేదాన్ని ఆశ్రయించాలి అంటున్నారు నిపుణులు. అయితే ఆయుర్వేద మూలికలతో రక్తంలో చక్కెర స్థాయిలను ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు అంటున్నారు.

కొన్ని ఆరోగ్యకరమైన జీవనశైలి మార్పులతో పాటు.. ఆయుర్వేదం మూలికలతో రక్తంలో చక్కెరను తగ్గించుకోవచ్చు అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. మధుమేహ వ్యాధిగ్రస్తులకు అద్భుతాలు చేసే మూలికల గురించి వెల్లడించారు.

(1 / 7)

కొన్ని ఆరోగ్యకరమైన జీవనశైలి మార్పులతో పాటు.. ఆయుర్వేదం మూలికలతో రక్తంలో చక్కెరను తగ్గించుకోవచ్చు అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. మధుమేహ వ్యాధిగ్రస్తులకు అద్భుతాలు చేసే మూలికల గురించి వెల్లడించారు.(Getty Images)

ఉసిరి, పసుపును సమపాళ్లలో కలిపి తయారు చేసిన మధుమేహ ఔషధం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

(2 / 7)

ఉసిరి, పసుపును సమపాళ్లలో కలిపి తయారు చేసిన మధుమేహ ఔషధం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.(HT)

త్రిఫల, మంజిష్ట మధుమేహంతో పాటు కాలేయం, మూత్రపిండాల ఆరోగ్యానికి చాలా మంచిది.

(3 / 7)

త్రిఫల, మంజిష్ట మధుమేహంతో పాటు కాలేయం, మూత్రపిండాల ఆరోగ్యానికి చాలా మంచిది.(HT)

త్రికటు: ఇది 3 మూలికలను కలిగి ఉన్న ఆయుర్వేద సూత్రం - మారీచ, పిప్పలి, శొంఠి. ఇవి కూడా మధుమేహం తగ్గించడంలో సహాయం చేస్తాయి.

(4 / 7)

త్రికటు: ఇది 3 మూలికలను కలిగి ఉన్న ఆయుర్వేద సూత్రం - మారీచ, పిప్పలి, శొంఠి. ఇవి కూడా మధుమేహం తగ్గించడంలో సహాయం చేస్తాయి.(Shutterstock)

వేప చేదుగా ఉంటుంది. కానీ రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయి.

(5 / 7)

వేప చేదుగా ఉంటుంది. కానీ రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయి.(Pinterest)

అశ్వగంధ ఒత్తిడి, అలసటను తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని, ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది.

(6 / 7)

అశ్వగంధ ఒత్తిడి, అలసటను తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని, ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది.

కరివేపాకు, మునగాకు, దాల్చినచెక్క, మెంతులు వంటి మొదలైనవి మధుమేహానికి ఉపయోగపడే మరికొన్ని మూలికలు. (ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ జ్ఞానంపై ఆధారపడింది మాత్రమే. స్వీకరించే ముందు నిపుణులను సంప్రదించడం మరచిపోకండి.)

(7 / 7)

కరివేపాకు, మునగాకు, దాల్చినచెక్క, మెంతులు వంటి మొదలైనవి మధుమేహానికి ఉపయోగపడే మరికొన్ని మూలికలు. (ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ జ్ఞానంపై ఆధారపడింది మాత్రమే. స్వీకరించే ముందు నిపుణులను సంప్రదించడం మరచిపోకండి.)(Pixabay)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు