తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  De-stress | ఒత్తిడిని దూరం చేసే 3 సులభమైన మార్గాలు!

de-stress | ఒత్తిడిని దూరం చేసే 3 సులభమైన మార్గాలు!

21 June 2022, 18:29 IST

ఇప్పుడున్న కాలంలో ఒత్తిడి, ఆందోళనలు లేకుండా ఎవరైనా ఉన్నారా? ఉంటే వారు నిజంగా అదృష్టవంతులే! మరి మిగతా వారి సంగతేంటి? ఏం లేదు, మూడే మూడు దశల్లో సులభంగా ఒత్తిడి మాయం చేసుకోవచ్చట. అదెలాగో ఇక్కడ చూడండి.

ఇప్పుడున్న కాలంలో ఒత్తిడి, ఆందోళనలు లేకుండా ఎవరైనా ఉన్నారా? ఉంటే వారు నిజంగా అదృష్టవంతులే! మరి మిగతా వారి సంగతేంటి? ఏం లేదు, మూడే మూడు దశల్లో సులభంగా ఒత్తిడి మాయం చేసుకోవచ్చట. అదెలాగో ఇక్కడ చూడండి.

ఇపుడు మన జీవితంలోనే ఎన్నో ఆందోళనలు ఉన్నాయి. టీవీ పెట్టినా, ఏ వార్త చదివినా అంతులేని నేరాలు, ఘోరాలు మన మనసును మరింత కలిచి వేస్తున్నాయి. ఒత్తిడి, ఆందోళనలను తీవ్రతరం చేస్తున్నాయి. ప్రశాంతత అనేదే కరువైపోతుంది. అయితే ఆయుర్వేద నిపుణురాలు నేహా ప్రేమ్‌జీ ఒత్తిడిని మాయం చేసే సులభమైన మార్గాలను HT లైఫ్‌స్టైల్‌కి వివరించారు.
(1 / 6)
ఇపుడు మన జీవితంలోనే ఎన్నో ఆందోళనలు ఉన్నాయి. టీవీ పెట్టినా, ఏ వార్త చదివినా అంతులేని నేరాలు, ఘోరాలు మన మనసును మరింత కలిచి వేస్తున్నాయి. ఒత్తిడి, ఆందోళనలను తీవ్రతరం చేస్తున్నాయి. ప్రశాంతత అనేదే కరువైపోతుంది. అయితే ఆయుర్వేద నిపుణురాలు నేహా ప్రేమ్‌జీ ఒత్తిడిని మాయం చేసే సులభమైన మార్గాలను HT లైఫ్‌స్టైల్‌కి వివరించారు.(SHVETS production)
1.స్పృహతో కూడిన అవగాహన: అసలు మీ ఒత్తిడికి కారణమేంటో గ్రహించండి. ప్రస్తుతం ఏంటి? అనే స్పృహతో వ్యవహరించండి. కొద్దిసేపు ప్రశాంతంగా ధ్యానం చేయండి. మంచి పుస్తకం ఏదైనా చదవండి.
(2 / 6)
1.స్పృహతో కూడిన అవగాహన: అసలు మీ ఒత్తిడికి కారణమేంటో గ్రహించండి. ప్రస్తుతం ఏంటి? అనే స్పృహతో వ్యవహరించండి. కొద్దిసేపు ప్రశాంతంగా ధ్యానం చేయండి. మంచి పుస్తకం ఏదైనా చదవండి.(File Photo )
2. వ్యాయామం: ఆత్రుతగా, ఆందోళనగా ఉంటే ఉన్నచోటు నుంచి శరీరాన్నికాస్త కదిలించండి. మీకు నచ్చిన ఏదైనా వ్యాయామం చేయండి. చురుకైన నడక, డాన్స్ ఏదైనా కావచ్చు. వారానికి రెండుసార్లు ఏరోబిక్ వ్యాయామం చేస్తే ఒత్తిడిని గణనీయంగా తగ్గిస్తుందని ఒక అధ్యయనం కనుగొంది. మీరు చేసే శారీరక శ్రమ మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.
(3 / 6)
2. వ్యాయామం: ఆత్రుతగా, ఆందోళనగా ఉంటే ఉన్నచోటు నుంచి శరీరాన్నికాస్త కదిలించండి. మీకు నచ్చిన ఏదైనా వ్యాయామం చేయండి. చురుకైన నడక, డాన్స్ ఏదైనా కావచ్చు. వారానికి రెండుసార్లు ఏరోబిక్ వ్యాయామం చేస్తే ఒత్తిడిని గణనీయంగా తగ్గిస్తుందని ఒక అధ్యయనం కనుగొంది. మీరు చేసే శారీరక శ్రమ మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.(Gustavo Fring)
3. నిద్రపోండి: కాసేపు అన్నింటినీ పక్కన పెట్టి, ఆలోచనలను కట్టిపెట్టి సుఖంగా నిద్రపోండి. ఏం జరుగుతుందో జరగనీ, భూకంపమైనా రానీ మీకు మీ నిద్రే ముఖ్యం అన్నట్లుగా నిద్రపోండి. అంతా సెట్ అవుతుంది.
(4 / 6)
3. నిద్రపోండి: కాసేపు అన్నింటినీ పక్కన పెట్టి, ఆలోచనలను కట్టిపెట్టి సుఖంగా నిద్రపోండి. ఏం జరుగుతుందో జరగనీ, భూకంపమైనా రానీ మీకు మీ నిద్రే ముఖ్యం అన్నట్లుగా నిద్రపోండి. అంతా సెట్ అవుతుంది.(Shotshop/IMAGO)
చివరగా ఒక్క మాట: ఒక వ్యక్తి రోజుకు కనీసం ఐదు నిమిషాలైనా ధ్యానం చేయాలి. శ్వాస సంబంధ వ్యాయామాలు, స్ట్రెచింగ్, యోగా కూడా చేయవచ్చు అని సర్టిఫైడ్ డైటీషియన్ గరిమా గోయల్ తెలిపారు. పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, అన్నం తినాలి. టీ, కాఫీలు, మద్యం మానేయాలని సూచించారు.
(5 / 6)
చివరగా ఒక్క మాట: ఒక వ్యక్తి రోజుకు కనీసం ఐదు నిమిషాలైనా ధ్యానం చేయాలి. శ్వాస సంబంధ వ్యాయామాలు, స్ట్రెచింగ్, యోగా కూడా చేయవచ్చు అని సర్టిఫైడ్ డైటీషియన్ గరిమా గోయల్ తెలిపారు. పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, అన్నం తినాలి. టీ, కాఫీలు, మద్యం మానేయాలని సూచించారు.(Shutterstock)

    ఆర్టికల్ షేర్ చేయండి

Stress Management | ఒత్తిడితో బాధపడుతున్నారా? అయితే ఇలా బై బై చెప్పేద్దాం..

Stress Management | ఒత్తిడితో బాధపడుతున్నారా? అయితే ఇలా బై బై చెప్పేద్దాం..

Apr 16, 2022, 09:28 AM
Mental Health Tips: ప్రతికూల ఆలోచనలు బాధిస్తున్నాయా? అయితే ఇవి ట్రై చేయండి..

Mental Health Tips: ప్రతికూల ఆలోచనలు బాధిస్తున్నాయా? అయితే ఇవి ట్రై చేయండి..

Jun 03, 2022, 01:54 PM
Sleep Position: పడుకునే విధానాన్ని బట్టీ వారి మనస్తత్వాన్ని చెప్పొచ్చు!

Sleep Position: పడుకునే విధానాన్ని బట్టీ వారి మనస్తత్వాన్ని చెప్పొచ్చు!

Jun 06, 2022, 04:58 PM
Feel Good Exercises | బాధగా ఉంటే ఈ వ్యాయామాలు చేయండి.. మనసు తేలికవుతుంది!

Feel Good Exercises | బాధగా ఉంటే ఈ వ్యాయామాలు చేయండి.. మనసు తేలికవుతుంది!

Jun 14, 2022, 07:19 PM
కమ్మని నిద్రను రారమ్మని ఆహ్వానించండి, త్వరగా నిద్రపట్టాలంటే ఈ టిప్స్ పాటించండి

కమ్మని నిద్రను రారమ్మని ఆహ్వానించండి, త్వరగా నిద్రపట్టాలంటే ఈ టిప్స్ పాటించండి

Dec 30, 2021, 04:48 PM
Meditation | ధ్యానం జీవిత అర్థాన్ని తెలుసుకునే ఒక సాధనం.. ఇలా అభ్యసించండి!

Meditation | ధ్యానం జీవిత అర్థాన్ని తెలుసుకునే ఒక సాధనం.. ఇలా అభ్యసించండి!

Apr 07, 2022, 10:13 PM
Meditation Day | హ్యాపిగా ఉండాలంటే ధ్యానం చేయండి.. ఒత్తిడి తగ్గించుకోండి..

Meditation Day | హ్యాపిగా ఉండాలంటే ధ్యానం చేయండి.. ఒత్తిడి తగ్గించుకోండి..

May 21, 2022, 10:15 AM